Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ నుంచి మరో అప్డేట్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న పవన్‌ కొత్త పోస్టర్‌..

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'భీమ్లా నాయక్‌'. మలయాళం సూపర్‌ హిట్ సినిమా..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ నుంచి మరో అప్డేట్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న పవన్‌ కొత్త పోస్టర్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 03, 2021 | 2:05 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. మలయాళం సూపర్‌ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియం’కు తెలుగు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. పవన్‌కు జోడీగా నిత్యా మేనన్‌, రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్లు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్‌ రానుంది. దీపావళి సందర్భంగా గురువారం (నవంబర్‌4) సాయంత్రం 7.02 గంటలకు ‘లాలా భీమ్లా’ సాంగ్‌కు సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

దీపావళిని ఇలా సెలబ్రేట్‌ చేసుకుందాం. ఈ సందర్భంగా ‘ఈ దీపావళిని # TheSoundOfBheemla’ తో సెలబ్రేట్‌ చేసుకుందాం అని పవన్‌ కల్యాణ్‌ కొత్త పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది మూవీ యూనిట్‌. ఈ పోస్టర్‌లో పంచె ధరించిన పవన్‌ నుదుటిపై తిలకం పెట్టుకుని, ముందు మందు బాటిల్‌ పెట్టుకుని కనిపించారు. ఈ పోస్టర్‌ పవన్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. సాగర్‌ కే. చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Mirnalini Ravi : ఎర్రని మందారంలా మెరిసిన ముద్దుగుమ్మ మృణాళిని.. ఫోటోలు వైరల్

Jai Bhim: వివాదంలో మోనార్క్.. జై భీమ్ సినిమాలో ఆ సీన్ పై రచ్చ.. ఇంతకు అందులో ఏముందంటే..

Allu Arjun: రికార్డులు తిరగరాస్తున్న ఐకాన్ స్టార్.. టాప్ 6లో నాలుగు బన్నీ ఖాతాలోనే ఉన్నాయిగా..!!

GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?