Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేటు వయసులో తల్లికాబోతన్న నటి.. అది కూడా పెళ్లికాకుండా.. షాక్ అవుతున్న నెటిజన్స్

ఇప్పుడు ఎక్కడ చూసినా లవ్ స్టోరీలు, బ్రేకప్ లు, ఎఫైర్స్, పెళ్లి, విడాకులు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇవన్నీ చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. కానీ సెలబ్రెటీల విషయంలో జరిగితే మాత్రం అది వార్తే.. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్. జనాలు సెలబ్రెటీల లైఫ్ లో జరిగే ప్రతి దాని పై ఓ కన్నేసి ఉంటారు.

లేటు వయసులో తల్లికాబోతన్న నటి.. అది కూడా పెళ్లికాకుండా.. షాక్ అవుతున్న నెటిజన్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2025 | 2:55 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి కొంతమంది రెండు , మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలుస్తున్నారు. అంతే కాదు మరికొంతమంది రిలేషన్ షిప్స్ కారణంగా హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఈ మధ్య కొంతమంది పెళ్ళికి ముందే ప్రగ్నెంట్ అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ గా మారారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా పెళ్ళికి ముందు తల్లిగా మారబోతుంది. ఏకంగా బేబీ బంప్ ఫొటోతో షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది.. ఆమె వయసు ప్రస్తుతం 40ఏళ్లు ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..

పెళ్లి కాకుండా తల్లికాబోతున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు కన్నడ నటి భావన. ఈ అమ్మడు కన్నడలో ఫెమస్ నటి. అక్కడ వరుసగా సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు పెళ్ళికాకుండా తల్లి అవ్వాలనుకునే స్త్రీలకు ఇది స్పూర్తిగా ఉంటుందని భవ్ఫిస్తున్నా.. అంటూ ఓ స్టోరీ రాసుకొచ్చింది భావన.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..

తనకు సపోర్ట్‌గా ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులకు థాంక్స్ చెప్పింది భావన. సింగిల్‌ మదర్‌గా నా పిల్లలను పెంచాలనుకున్నా. ఐవీఎఫ్ ద్వారా కవలలను కనబోతున్నా.. 20,30 ఏళ్ల వయసులో నాకు ఇలా అనిపించలేదు.. 40ఏళ్ల వయసు వచ్చాక నాకు పిల్లలను కనాలనిపించింది.. కానీ చాలా మంది డాక్టర్స్ నన్ను రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు కుదిరింది. త్వరలో రెండు సోల్స్ నన్ను అమ్మ అని పిలవబోతున్నాయి.. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది భావన. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి : రోజుకు లక్ష నుంచి 3లక్షల రెమ్యునరేషన్.. డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో