Viral Photo: బోసి నవ్వులు.. చక్కనైన చెక్కిళ్లు.. ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో చెప్పండి? అబ్బాయిల డ్రీమ్ గర్ల్!

తమ అభిమాన నటీనటులకు సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనా.. వాటిపై ఫ్యాన్స్ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు...

Viral Photo: బోసి నవ్వులు.. చక్కనైన చెక్కిళ్లు.. ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో చెప్పండి? అబ్బాయిల డ్రీమ్ గర్ల్!
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 18, 2022 | 1:39 PM

తమ అభిమాన నటీనటులకు సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనా.. వాటిపై ఫ్యాన్స్ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. ఇక వారి చిన్ననాటి ఫోటోలను అయితే క్షణాల్లో వైరల్ చేసేస్తారు. ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్ల చైల్డ్‌హుడ్ పిక్స్ నెట్టింట హల్చల్ చేశాయి. ఈ కోవలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోలోని బుజ్జాయి ఇప్పుడొక టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆమెవరో గుర్తుపట్టాలి.! బోసి నవ్వులు.. చక్కనైన చెక్కిళ్ళతో చూపు తిప్పుకోనివ్వని ఈ చిన్నారికి ఇప్పుడు అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్. ఎవరో గుర్తుపట్టారా.! చిన్న క్లూ ఏంటంటే.. ఈమె తాజాగా నటించిన సినిమాలో లిప్ లాక్ సీన్‌ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. గుర్తుపట్టేసి ఉంటారు.! ఆమెవరో కాదు అనుపమ పరమేశ్వరన్.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ. మొదటి సినిమాతో ప్రేక్షకుల హృదయాలను దోచేసుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరైంది. తాజాగా ‘రౌడీ బాయ్స్’ సినిమాలో గ్లామర్ డోస్ పెంచి మాస్ ఆడియన్స్‌కు చేరువైంది. త్వరలోనే ’18 పేజీస్’, ‘కార్తీకేయ 2’, ‘హెలెన్’, ‘బటర్ ఫ్లై’ మూవీస్‌తో బాక్స్ ఆఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Also Read:

తగ్గేదేలే.! ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే కిక్కే.. కిక్కు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

13 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. బంతితోనూ ప్రత్యర్ధికి చెమటలు పట్టించిన ధోని శిష్యుడు.. ఎవరో తెలుసా.!

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ