AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవెక్కడి ఆఫర్లు రా బాబు..! వీడియో కాల్‌కు రూ.30 వేలు.. రూ. 3 లక్షలు ఇస్తే ఏకంగా..

సినిమా సెలబ్రెటీలతోపాటు సోషల్ మీడియా భామలు కూడా ఈ మధ్య తెగ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. అలాగే మరికొంతమంది ఆ క్రేజ్ తోనే సినిమాల్లో ఛాన్స్ లు కూడా రాబడుతున్నారు. ఇక ఈ ఫొటోలో ఉన్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

ఇవెక్కడి ఆఫర్లు రా బాబు..! వీడియో కాల్‌కు రూ.30 వేలు.. రూ. 3 లక్షలు ఇస్తే ఏకంగా..
Bollywood Actress
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2025 | 1:05 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ఇక సినిమాల్లో హీరోయిన్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ల కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. సినిమా హీరోయిన్స్ కంటే ఇన్ఫులెన్సర్ల హడావిడే ఎక్కువగా కనిపిస్తుంది. టాలీవుడ్ లోనే కాదు , బాలీవుడ్ లోనూ చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్లు సందడి చేస్తున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు తమ గ్లామర్ తో నెటిజన్స్ ను విపరీతముగా ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రీల్స్ తో పాటు పలు యాడ్ ప్రమోషన్స్ లోనూ దుమ్మురేపుతోంది. ఇక ఈ చిన్నదాన్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యవారు చాలా మందే ఉన్నారు.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

అయితే ఈ మధ్య చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. వీడియో కాల్ లో మాట్లాడాలంటే డబ్బులు కూడా వసూల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్యూటీ కూడా తన ప్రీమియం సేవల రేట్లు తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఈ చిన్నదాని పేరు అంకిత సింగ్. ఈ ముద్దుగుమ్మ నార్త్ లో చాలా ఫెమస్. సోషల్ మీడియాలో అంకితా సింగ్ కు 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాలో గ్లామరస్ ఫొటోలతో గత్తర లేపుతుంది ఈ భామ. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయలేదు కానీ మ్యూజిక్  వీడియోల్లో మెరిసింది ఈ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంకిత సింగ్ మాట్లాడుతూ.. తన అభిమాని ఓ యాప్ ద్వారా తనకు వీడియో కాల్ చేసి తిట్టామని చెప్పాడని.. అందుకుగాను రూ. 35000 పంపించాడు అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

అలాగే అంకిత సింగ్ ప్రీమియం సేవల రేట్ల గురించి మాట్లాడుతూ.. ఒక యాప్‌ ద్వారా తనతో 5-10 నిమిషాలు చాటింగ్ చేయాలంటే, రూ.15,000 నుంచి రూ.20,000 వరకు డబ్బులు పే చేయాలి. అదే విధంగా వీడియో కాల్ చేసి మాట్లాడాలంటే రూ.30,000 కంటే ఎక్కువ పే చేయాలి. ఇక రూ.3 లక్షలు ఇస్తే నెంబర్ కూడా ఇస్తుందట ఈ ముద్దుగుమ్మ. అంకిత సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్స్ ఈ అమ్మడి కామెంట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్