Sreemukhi: నేను హిందువునే.. దయచేసి నన్ను క్షమించండి: శ్రీముఖి

|

Jan 08, 2025 | 8:35 PM

విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఎఫ్2, ఎఫ్ 3 సినిమాల తర్వాత వెంకీ, అనిల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

Sreemukhi: నేను హిందువునే.. దయచేసి నన్ను క్షమించండి: శ్రీముఖి
Sreemukhi
Follow us on

వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో యాంకర్ శ్రీముఖి రామ లక్ష్మణ్ లను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం పై తీవ్ర దుమారం రేగింది. సోషల్ మీడియాలో శ్రీ ముఖ్య పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటి పై స్పందించింది శ్రీ ముఖి క్షమాపణలు చెప్పింది. రాముడు లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్ అని పొరపాటున అనడం జరిగింది. నేను హిందువు నే నేను రామభక్తురాలినే. నేను అందరిని క్షమాపణలు కోరుతున్నాను. పెద్ద మనసుతో నన్ను క్షమించండి అని శ్రీముఖి చెప్పుకొచ్చింది.