AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె నాపై చేతబడి చేయించింది.. నా ఎదుగుదలను ఓర్వలేకపోయింది.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్ రవి

బుల్లితెరపై ఎంతో మంది యాంకర్స్ రాణిస్తున్నారు. ప్రస్తుతం మేల్ యాంకర్స్ లో ప్రదీప్, సుడిగాలి సుధీర్ ఎక్కువగా సందడి చేస్తున్నారు. కానీ ఒకప్పుడు రవి చాలా పాపులర్. యాంకర్ రవి షోలకు యమా క్రేజ్ ఉండేది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఆయనకు ఎక్కువ. ఎన్నో సూపర్ హిట్ షోలకు రవి యాంకరింగ్ చేసి పాపులర్ అయ్యారు.

ఆమె నాపై చేతబడి చేయించింది.. నా ఎదుగుదలను ఓర్వలేకపోయింది.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్ రవి
Ravi
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2025 | 1:01 PM

Share

సినిమాలో హీరోలు రాణిస్తుంటే బుల్లి తెరపై యాంకర్స్ ఇరగదీస్తున్నారు. ఇక యాంకర్ రవి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భమేదైనా, వేదిక ఏదైనా సమయస్ఫూర్తితో రవి వేసే పంచులు, జోకులకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా రవి, లాస్య కాంబినేషన్ లో వచ్చిన టీవీ షోలు బుల్లితెర ఆడియెన్స్ ను బాగా అలరించాయి.  ప్రస్తుతం టాలీవుడ్ లో హవా సాగిస్తోన్న మేల్ యాంకర్లలో రవి కూడా ఒకరు. ముఖ్యంగా పటాస్ కామెడీ షో తో రవికి బాగా పేరు వచ్చింది. ఇందులో శ్రీముఖితో కలిసి రవి చేసిన అల్లరి మాములుగా లేదు. కాగా బుల్లితెరపై అడుగు పెట్టిన చాలా ఏళ్లకు కానీ తనకు పెళ్లైన విషయం, ఒక పాప కూడ ఉందన్న విషయాలను అసలు బయటకు చెప్పలేదు రవి.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

అయితే సుమారు ఐదేళ్ల క్రితం ఒక సోషల్ మీడియా పోస్టుతో తనకు నిత్యా సక్సేనా అనే అమ్మాయితో పెళ్లైందని, కూతురు వియా ఉందంటూ బాంబు పేల్చాడు. దాంతో ఆయన లేడీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. రీసెంట్ డేస్ లో రవి పెద్దగా సందడి చేయడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి షాకింగ్ విషయాలు పంచుకున్నాడు. తనపై చేతబడి జరిగిందని చెప్పి అందరూ అవాక్ అయ్యేలా చేశాడీ స్టార్ యాంకర్. అంతే కాదు అది కూడా ఓ ఫీమేల్ యాంకర్ చేయించిందని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి మాట్లాడుతూ.. మా బ్యాచ్ లోనే ఓ ఫీమేల్ యాంకర్ నా ఎదుగుదల చూడలేకపోయింది. ఆ లేడీ యాంకర్ నా పై చేతబడి చేయించింది. రీసెంట్ డేస్ లో పాపులర్ అయిన ఓ పూజారి చేత నాపై చేతబడి చేయించింది. నా కెరీర్ నాశనం చేయాలని ప్రయత్నించింది అని తెలిపాడు. ఒక మనిషి ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు.. నేను అలాంటి వారిని చాలా దగ్గరగా చూశా..  వాళ్లకు అదేం ఆనందమో నాకు తెలియదు. నేను ఈ చేతబడి అలాంటివి నమ్మను. దాని వల్ల ఎదో జరుగుతుందని నేను నమ్మను అంటూ చెప్పుకొచ్చాడు రవి. అయితే ఆ లేడీ యాంకర్ ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. దాంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాగబాబు మేము‘కాప్’లం ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నాగబాబు మేము‘కాప్’లం ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నో వెహికల్ డే.. వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
నో వెహికల్ డే.. వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
అన్నాడీఎంకే ‘అంతం’ ఆరంభమైందా..?
అన్నాడీఎంకే ‘అంతం’ ఆరంభమైందా..?
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!