AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: బాక్సాఫీస్ దుమ్ముదులిపి.. ఓటీటీ లెక్కలు మార్చేందుకు సిద్ధమైన ‘పుష్ప’రాజ్.. అమెజాన్ ప్రైమ్‌లో నేటినుంచే..

Pushpa In AmazonPrime: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప బాక్సాఫీస్ లెక్కలు మార్చేసింది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీగాతో మరో భారీ హిట్ కొట్టింది.

Pushpa: బాక్సాఫీస్ దుమ్ముదులిపి.. ఓటీటీ లెక్కలు మార్చేందుకు సిద్ధమైన 'పుష్ప'రాజ్.. అమెజాన్ ప్రైమ్‌లో నేటినుంచే..
Pushpa
Venkata Chari
|

Updated on: Jan 07, 2022 | 11:18 AM

Share

Pushpa In OTT: అల్లు అర్జున్(Allu Arjun)-సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప: ది రైజ్‌’ (Pushpa ).. బాక్సాఫీస్ లెక్కలు మార్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీగా మరో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా తీర్చిదిద్దిన ఈ సినిమా విడుదలైన అన్నీ భాషల్లో విపరీతమైన రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఊర మాస్ లుక్‌లో సందడి చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంగా సాగిన ఈ చిత్రంలో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్‌ పోషించింది.

అతి తక్కువ సమయంలోనే రూ. 300 కోట్ల ట్రేడ్ మార్క్‏ను దాటేసిన ఈ సినిమా.. థియేటర్లలో తనసత్తా చాటింది. అయితే తాజాగా పుష్ప సినిమా ఓటీటీలో నేటి నుంచి ప్రసారం కానుంది. జనవరి 7న అంటే శుక్రవారం రాత్రి 8 నుంచి పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కేవలం సౌత్ లాంగ్వేజ్ ల కోసం రూ.22 కోట్లు చెల్లించిందని టాక్ నడుస్తోంది. ఇక హిందీ రైట్స్ కోసం రూ. 8 నుంచి రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ‘పుష్ప’రాజ్ కోసం అమెజాన్ ప్రైమ్ రూ. 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Swara Bhasker: బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా.. డబుల్ మాస్క్ ధరించాలంటూ..

Seerat Kapoor: బక్కిచిక్కిపోయిన బుజ్జిమా.. ఎందుకిలా తయారయ్యావంటూ ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు..

Follow Us
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్