Pushpa 2 The Rule: పుష్ప-2 క్లైమాక్స్ గుజుబంప్స్‌ అంతే..! జెట్ స్పీడ్‌లో పుష్ప-2 ది రూల్‌ షూటింగ్

దేవిశ్రీప్రసాద్‌ అత్యద్భుతమైన సంగీతానికి, చంద్రబోస్‌ సాహిత్యానికి.. ఆ పాటల్లో హీరో స్టెప్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది.

Pushpa 2 The Rule: పుష్ప-2 క్లైమాక్స్ గుజుబంప్స్‌ అంతే..! జెట్ స్పీడ్‌లో పుష్ప-2 ది రూల్‌ షూటింగ్
Pushpa 2
Follow us

|

Updated on: Aug 05, 2024 | 12:36 PM

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ది రూల్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది.

దేవిశ్రీప్రసాద్‌ అత్యద్భుతమైన సంగీతానికి, చంద్రబోస్‌ సాహిత్యానికి.. ఆ పాటల్లో హీరో స్టెప్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది.

ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్‌ బంప్స్‌ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు. సో. అల్లు అర్జున్‌ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్‌ కోసం వెయిట్‌ చేయడమే తరువాయి అంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. ఇక పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విదేశీయులను మోసం చేసిన రిక్షాపుల్లర్ వీరివల్లే దేశానికి చెడ్డపేరు
విదేశీయులను మోసం చేసిన రిక్షాపుల్లర్ వీరివల్లే దేశానికి చెడ్డపేరు
వర్షాకాలంలో సోలో ట్రిప్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాకాలంలో సోలో ట్రిప్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పుష్ప-2 క్లైమాక్స్ గుజుబంప్స్‌ అంతే..!
పుష్ప-2 క్లైమాక్స్ గుజుబంప్స్‌ అంతే..!
వయనాడ్‌ విలయం.. ఆమె సీత కాదు.. సివంగి.! మేజర్‌ సీతా షెల్కె బృందం.
వయనాడ్‌ విలయం.. ఆమె సీత కాదు.. సివంగి.! మేజర్‌ సీతా షెల్కె బృందం.
అక్కినేని హీరోతో నిహారిక షార్ట్ ఫిలిం చేసిందన్న విషయం తెలుసా.?
అక్కినేని హీరోతో నిహారిక షార్ట్ ఫిలిం చేసిందన్న విషయం తెలుసా.?
డ్రైనేజీ పైప్‌ గుండా కదులుతూ కనిపించిన వింత ఆకారం.. వెళ్లి చూస్తే
డ్రైనేజీ పైప్‌ గుండా కదులుతూ కనిపించిన వింత ఆకారం.. వెళ్లి చూస్తే
అమెరికాకు మీరే ఆయువుపట్టు.. ఇక తెలంగాణకు రండి.. ఎన్‌ఆర్‌ఐలతో సీఎం
అమెరికాకు మీరే ఆయువుపట్టు.. ఇక తెలంగాణకు రండి.. ఎన్‌ఆర్‌ఐలతో సీఎం
తొలి లేడీ బస్ డ్రైవర్‌కు ఉపాధి కష్టాలు..TGSRTCకి మంత్రి విజ్ఞప్తి
తొలి లేడీ బస్ డ్రైవర్‌కు ఉపాధి కష్టాలు..TGSRTCకి మంత్రి విజ్ఞప్తి
చిన్నారి చికిత్స కోసం 10లక్షలు జమ చేసిన కలెక్టర్..
చిన్నారి చికిత్స కోసం 10లక్షలు జమ చేసిన కలెక్టర్..
జ్ఞాపకాలుగా మిగిలిపోయాయ్.. KTPSలో పాత కూలింగ్‌ టవర్ల కూల్చివేత..
జ్ఞాపకాలుగా మిగిలిపోయాయ్.. KTPSలో పాత కూలింగ్‌ టవర్ల కూల్చివేత..