రష్మికకు ఉన్న ముద్దుపేరేంటో తెలుసా? అసలు ఊహించలేరు
Anil Kumar
04 August 2024
అల్లు అర్జున్ నటించిన పుష్ప.. పార్ట్ 1 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.
ఆ తర్వాత ఆమె నటించిన మరో పాన్ ఇండియా మూవీ యానిమల్ కూడా ఏకంగా రూ. 900 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ప్రస్తుతం భారత దేశంలో అత్యధిక పారితోషకంతో పాటు భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా కూడా ఒకరు.
ప్రస్తుతం ఆమె చేతిలో ఉండేవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. పుష్ప 2, కుబేర, సికిందర్ తదితర భారీ సినిమాల్లో రష్మిక భాగమైంది.
కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే సినిమా తారల్లో రష్మిక మందన్నా ఒకరు.
కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన నేషనల క్రష్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
రష్మికని అభిమానులు మీకు నిక్ నేమ్ ఉందా.. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమని పిలుస్తారు అని అడగగా.. దానికి రష్మిక' ప్రేమగా మోని లేదా మోవా' అని పిలుస్తారంది.
మోవ అంటే కూతురు అని అర్ధమట. ఇంట్లో వారందరూ ప్రేమతో రష్మికని ఇలాగే పిలుస్తారట. ఈ బ్యూటీ నటించిన పుష్ప డిసెంబర్ 6 రిలీజ్ కానుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..