తాను ఇండస్ట్రీలో ఉండటానికి ఆయనే కారణం అంటూ కుండ బద్దలుకొట్టిన శ్రీలీల
Anil Kumar
04 August 2024
టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. అందుకే గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల.. ఇప్పుడు బాగా ఖాళీ అయిపోయారు.
ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ బిజీ అవ్వాలని చూస్తున్నారు క్యూట్ బ్యూటీ శ్రీలీల.
దశ తిరిగేవరకు.. ఫోటోషూట్స్‌తో కాలం గడిపేయాలని ఫిక్సయ్యారు శ్రీలీల. తాజాగా వైట్ డ్రెస్ లో పిచ్చెక్కించారు.
తాజాగా నెట్టింట మాట్లాడిన శ్రీలీల తాను ఇండస్ట్రీలోకి రావడానికి అతి ముఖ్యమైన కారణం ఆయనే అంటూ చెప్పుకొచ్చారు.
ఆయన ఎవరో కాదు తన తాతయ్య నాగేశ్వర్ రావు.. తన తాతయ్య వల్లే తాను సినిమాల్లో ఉన్నానని అన్నారు హీరోయిన్ శ్రీలీల.
హీరోయిన్ గా కెరీర్‌లో రాణించడానికి.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి ఆయనే కారణమని చెప్పుకొచ్చారు శ్రీలీల.
తమ కుటుంబంలో ఆల్మోస్ట్ అందరూ మంచి విద్యావంతులని, ఇంజినీర్లు, డాక్టర్లు ఎక్కువని కూడా చెప్పుకొచ్చారు.
అయితే తాను మాత్రం సినిమాల్లోకి వస్తానన్నప్పుడు తన తాతయ్య మాత్రం బాగా ప్రోత్సహించారని తెలిపారు శ్రీలీల.
ఇక్కడ క్లిక్ చెయ్యండి