AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh’s Major : మహేష్ చేతులమీదుగా అడివి శేష్ మేజర్ మేకింగ్ వీడియో.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

యంగ్ హీరో అడివి శేష్ మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు.

Adivi Sesh's Major : మహేష్ చేతులమీదుగా అడివి శేష్ మేజర్ మేకింగ్ వీడియో.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Shesh
Rajeev Rayala
|

Updated on: Nov 03, 2021 | 11:35 AM

Share

Adivi Sesh’s Major : యంగ్ హీరో అడివి శేష్ మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు – హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెరపై ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. రిలీజ్ డేట్ తోపాటు మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో మహేష్ ఈ వీడియోను షేర్ చేసి చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మేజర్ హిందీ శాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లు పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ”మేజర్” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు అడివి శేష్ స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anushka Sharma: అల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టిన అనుష్కా శర్మ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మెరుపులు.. అసలు విషయమేంటంటే..

Akhanda Movie: బాలయ్య అభిమానులకు దీపావళి కానుక.. ‘అఖండ’ మూవీ అప్డేట్..

ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు భీమవరంలో ఆ కుర్ర హీరో సినిమా స్పెషల్ ప్రీమియర్స్..

Follow Us
మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో..
మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో..
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త