Supritha: బాయ్ ఫ్రెండ్ గురించి అడిగిన నెటిజన్.. కౌంటరిచ్చిన సురేఖవాణి కూతురు..

|

Jan 18, 2022 | 9:32 AM

ప్రముఖ నటి సురేఖా వాణి కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఓ రెంజ్‏లో

Supritha: బాయ్ ఫ్రెండ్ గురించి అడిగిన నెటిజన్.. కౌంటరిచ్చిన సురేఖవాణి కూతురు..
Follow us on

ప్రముఖ నటి సురేఖా వాణి కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఓ రెంజ్‏లో ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్.. వీడియో షేర్ చేస్తూ నెటిజన్స్‏ను అట్రాక్ట్ చేస్తుంటుంది ఇక సురేఖవాణితో కలిసి తన కూతురు చేసే వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. తన ఫాలోవర్లతో లైవ్ చాట్స్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుంది సుప్రిత. తాజాగా బాయ్ ఫ్రెండ్‏ గురించి అడిగిన నెటిజన్‏కు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.

ఇటీవల తన అభిమానులతో కలసి సోషల్ మీడియాలో ముచ్చటించింది సుప్రిత. ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు కూల్‏గా ఆన్సర్స్ ఇచ్చింది. సుప్రిత ఫ్రెండ్స్ గ్యాంగ్‏లో అమ్మాయిలు, అబ్బాయిలుంటారు. ఇక ఈ విషయంపై ఓ నెటిజన్ నందు నీకేం అవుతాడు. బాయ్ ఫ్రెండా.. ? బాయ్ లో బెస్టీనా? అని అడిగారు.

Supritha

ఇందుకు సుప్రిత తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. అవును ప్రతి అమ్మాయికి అలాంటి ఓ ఫ్రెండ్ ఉండాలి. ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉండలేరు అని అందరూ అంటారు. కానీ మేం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా సరే. మేం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ సుప్రిత చెప్పుకొచ్చింది.

Also Read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Anushka Shetty: అరుంధ‌తి చిత్రానికి 13 ఏళ్లు.. జేజ‌మ్మ పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అనుష్క‌..

Radhe Shyam: మార్చిలో సంద‌డి చేయ‌నున్న రాధేశ్యామ్‌.? నెట్టింట వైర‌ల్ అవుతోన్న విడుద‌ల తేదీ..

Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..