ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.! ఎవరో కనిపెట్టగలరా.?

హీరో, హీరోయిన్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్‌లో ఉంటుంది. గతంలో అయితే ఎలాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లేవు కాబట్టి.. సెలబ్రిటీలు ఏం చేసినా.. అదొక సంచలనంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ విపరీతంగా వినియోగంలోకి రావడం.. సోషల్ మీడియా వాడకం పెరగడంతో..

ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.! ఎవరో కనిపెట్టగలరా.?
Actress
Follow us

|

Updated on: Apr 20, 2024 | 1:45 PM

హీరో, హీరోయిన్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్‌లో ఉంటుంది. గతంలో అయితే ఎలాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లేవు కాబట్టి.. సెలబ్రిటీలు ఏం చేసినా.. అదొక సంచలనంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ విపరీతంగా వినియోగంలోకి రావడం.. సోషల్ మీడియా వాడకం పెరగడంతో.. తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్ల అప్‌డేట్స్ క్షణాల్లో మొబైల్‌లో దర్శనమిస్తున్నాయి. తమ గ్లామరస్ ఫోటో షూట్స్, ఫ్యామిలీ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ యాక్ట్రెస్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

చిన్నతనంలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సుమారు 11 ఏళ్లు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే ప్రధాన నటిగా నాలుగు చిత్రాలు చేసింది. ఎవరో గుర్తుపట్టారా.? మీకు ఇంకా క్లారిటీ రాకపోతే.. ఈమె అక్క, బావ కూడా ఇద్దరూ హీరో, హీరోయిన్లే. తమిళంలో సూపర్ స్టార్స్. ఇప్పటికైనా గుర్తించారా.? ఎవరో చెప్పగలరా.. ఆమె మరెవరో కాదండీ.. షామిలీ. 1989లో రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘మగాడు’ సినిమాతో తెలుగులోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది షామిలీ.

View this post on Instagram

A post shared by Shamlee (@shamlee_official)

ఆ తర్వాతి సంవత్సరమే ‘అంజలి’ అనే చిత్రంలో నటించి.. నేషనల్ అవార్డు గెలుచుకుంది. ‘కీచురాళ్లు’, ‘నిప్పు రవ్వ’, ‘నిర్ణయం’, ‘జోకర్’ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక 2006 సంవత్సరంలో తర్వాత సిద్ధార్ద్ హీరోగా వచ్చిన ‘ఓయ్’ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. చివరిగా 2018లో ‘అమ్మగారి ఇల్లు’ సినిమాలో కనిపించింది షామిలి. ఇటీవల ఆమె లేటెస్ట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

View this post on Instagram

A post shared by Shamlee (@shamlee_official)

Latest Articles
ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..