Viral Photo: బంతి పూల తోటలో ముద్దబంతిలా మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? అబ్బాయిల్లో క్రేజ్ ఎక్కువే..
ఇప్పుడు ప్రతి చిన్న విషయం సోషల్ మీడియా ద్వార అందరికీ తెలియాల్సిందే. ప్రస్తుతం తాము ఏ పని చేస్తున్నాం.. ఎక్కడున్నాం.. ఇలా ప్రతి చిన్న క్షణాన్ని ఫోటోలు.. వీడియోస్ తీసి

ఇప్పుడు ప్రతి చిన్న విషయం సోషల్ మీడియా ద్వార అందరికీ తెలియాల్సిందే. ప్రస్తుతం తాము ఏ పని చేస్తున్నాం.. ఎక్కడున్నాం.. ఇలా ప్రతి చిన్న క్షణాన్ని ఫోటోలు.. వీడియోస్ తీసి షేర్ చేస్తున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఈ పంథాను కొనసాగిస్తున్నారు. అయితే కేవలం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ మాత్రమే కాకుండా.. అరుదైన ఫోటోస్.. చిన్ననాటి ఫోటోలను సైతం నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా స్టార్ హీరోహీరోయిన్స్ తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ బుజ్జాయి ఎవరో తెలుసుకుందామా.
పైన ఫోటోలో బంతిపూల తోటలో ముద్దబంతిలా కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నాయి ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు తెలుగులోనే టాప్ హీరోయిన్.. అంతేకాకుండా.. అమ్మాయిల్లో క్రేజ్ ఎక్కువే. ఎవరో గుర్తుపట్టారా ? ప్రస్తుతం ఉన్న అగ్ర కథానాయికలలో ఈ బుజ్జాయి ఒకరు. గుర్తుపట్టండి..
ఆ క్యూట్ చిన్నారి మరెవరో కాదండోయ్.. రీతూ వర్మ. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు సినిమా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది రీతూ వర్మ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి.. అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. ఇటీవల వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రీతూ వర్మ నటనతో ప్రశంసలు అందుకుంది.
View this post on Instagram
Also Read: Bheemla Nayak Pre Release Event Live: ఘనంగా ప్రారంభంమైన భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్
Ante Sundaraniki: గండాలు దాటడం కోసం హోమగుండాల చుట్టూ తిరుగుతున్న సుందరం.. పుట్టిన రోజున ఇలా..
Sehari Aha: ఆహాలో యూత్‌ఫుల్ లవ్ స్టోరీ.. “సెహరి” మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..