Rashmika Mandanna: అంత కోపం ఎందుకమ్మా శ్రీవల్లి.. కిక్ బ్యాగ్‌ను కసిగా తంతున్న రష్మిక.. వీడియో వైరల్..

ఛలో సినిమా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారుని కట్టిపడేసింది.

Rashmika Mandanna: అంత కోపం ఎందుకమ్మా శ్రీవల్లి.. కిక్ బ్యాగ్‌ను కసిగా తంతున్న రష్మిక.. వీడియో వైరల్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 23, 2021 | 3:32 PM

Rashmika Mandanna: ఛలో సినిమా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారుని కట్టిపడేసింది. ఇక ఛలో సినిమా మంచి వియజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడికి వరుస ఆసార్లు క్యూ కట్టాయి. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పలకరించాయి. ఛలో సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆతర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాకూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రష్మిక పేరు మరు మ్రోగింది. అప్పటి వరకు కన్నడలో తెలుగు లో సినిమాలు చేసిన ఈ చిన్నదానికి ఆతర్వాత బాలీవుడ్ నుంచి కోలీవుడ్ ను కూడా పిలుపులు వచ్చాయి. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. అలాగే తమిళ్ లోనూ ఓ సినిమా చేసింది. మరికొన్ని చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. అలాగే శర్వానంద్ హీరోగా రానున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది.

ఇక రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమా అప్డేట్స్‌తోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇక రష్మిక ఫిట్నెస్ విషయంలో కూడా చాలా స్టిక్ట్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ వీడియాను పోస్ట్ చేసింది. జిమ్ లో కిక్ బ్యాగ్ ను తంతూ చెమట్లు చిందిస్తుంది ఈ చిన్నది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అంత కోపం ఎందుకమ్మా శ్రీవల్లి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ అమ్మడి కష్టాన్ని మీరూ చూడండి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas Birthday: సూపర్ హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రాజెక్ట్ K టీమ్..

Rashmika Mandanna: సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రచ్చ చేస్తున్న ‘రష్మిక మందన్న’..(ఫొటోస్)

Samantha-chardham-shilpa reddy: విడాకుల తరువాత భక్తి పరవశంలో మునకలేస్తున్న ‘సమంత’… ఫ్రెండ్ ‘శిల్ప రెడ్డి’ కలిసి ఫొటోస్..

Prabhas Birthday: ప్రభాస్‌కు స్వీటీ బర్త్ డే విషెస్‌…ది బెస్ట్ అందుకోవాలని ట్వీట్‌..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే