AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Birthday: ప్రభాస్‌కు స్వీటీ బర్త్ డే విషెస్‌…ది బెస్ట్ అందుకోవాలని ట్వీట్‌..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు కావడంతో సోషల్‌ మీడియాలో అతనికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.....

Prabhas Birthday: ప్రభాస్‌కు స్వీటీ బర్త్ డే విషెస్‌...ది బెస్ట్ అందుకోవాలని ట్వీట్‌..
Basha Shek
|

Updated on: Oct 23, 2021 | 1:57 PM

Share

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు కావడంతో సోషల్‌ మీడియాలో అతనికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే ‘రాధేశ్యాం’ టీం స్పెషల్‌ టీజర్‌ను విడుదల చేసి తమ హీరోకు బర్త్‌డే గిఫ్ట్‌ను అందించింది. అదేవిధంగా మైత్రీ మూవీ మేకర్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, యూకే క్రియేషన్స్‌, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పూజా హెగ్డే, నివేదా థామస్‌, భాగ్యశ్రీ, సుధీర్ బాబు, భాగ్యశ్రీ, రాశీ ఖన్నా, వెంకటేష్‌, తమన్, గోపీచంద్ మలినేని, వెన్నెల కిశోర్‌, అనిల్‌ రావిపూడి, ప్రదీప్‌ మాచిరాజు తదితర ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ప్రభాస్‌కు పుట్టిన రోజు విషెస్‌ తెలిపారు. ఇక ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల్లో ప్రభాస్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న స్వీటీ అనుష్క ట్వి్ట్టర్‌ ద్వారా తన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

ప్రతి ఒక్కటి ది బెస్ట్‌గా ఉండాలి! ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు…నీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్కటి ది బెస్ట్‌గా ఉండాలి. ప్రపంచంలో వీలైనంత ఎక్కువ మందికి నీ కథలన్నీ చేరాలి. నువ్వు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అని ట్విట్టర్‌ ద్వారా రెబల్ స్టార్‌ను విష్‌ చేసింది అనుష్క. సినిమాల విషయానికొస్తే ప్రభాస్‌ ప్రస్తుతం 5 సినిమాల్లో నటిస్తున్నాడు. ‘రాధేశ్యాం’తోపాటు ‘సలార్’, ‘ఆది పురుష్‌’, ‘స్పిరిట్‌’తో పాటు నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక అనుష్క విషయానికొస్తే చివరిసారిగా ‘నిశ్శబ్ధం’ సినిమాలో కనిపించింది.

Also Read:

Radheshyam Teaser: నాకు అన్నీ తెలుసు.. నీకు ఏమి చెప్పను అంటున్న విక్రమాదిత్య.. టీజర్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్

Ram Charan: వ్యాక్సినేషన్‌ సెంచరీపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌…హిస్టారిక్‌ ఫీట్ అని ప్రశంసలు…

Samantha: నా హృదయంలో వీటికి ప్రత్యేక స్థానముంది….ఎట్టకేలకు నా కల నిజమైంది…

Follow Us
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
కేదార్నాథ్‌లో అద్భుతం.. స్కేటింగ్‌ చేస్తూ బయల్దేరిన భక్తుడు..
కేదార్నాథ్‌లో అద్భుతం.. స్కేటింగ్‌ చేస్తూ బయల్దేరిన భక్తుడు..