Payal Ghosh: రాత్రి పెగ్గేసి, నిద్రమాత్రలు తీసుకోనిదే నిద్ర రాదంటున్న హీరోయిన్.. వైరలవుతున్న పోస్ట్..

ఆ తర్వాత పలువురు క్రికెటర్స్ గురించి అనేక రకాల కామెంట్స్ చేసింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న పాయల్.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతుంది. చాలా రోజులు తాను డిప్రెషన్ కారణంగా బాధపడినట్లు తెలిపింది.

Payal Ghosh: రాత్రి పెగ్గేసి, నిద్రమాత్రలు తీసుకోనిదే నిద్ర రాదంటున్న హీరోయిన్.. వైరలవుతున్న పోస్ట్..
Payal Ghosh
Follow us

|

Updated on: Jul 17, 2024 | 6:09 PM

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ చాలా మంది హీరోయిన్స్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్స్, దర్శకనిర్మాతల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ సంచలన కామెంట్స్ చేసినవారు పాయల్ ఘోష్ ఒకరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించిన పాయల్.. హిందీలోనూ పలు సినిమాలు చేసింది. అయితే కొన్నాళ్ల తర్వాత సినిమాలకు దూరమైన పాయల్.. హిందీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత పలువురు క్రికెటర్స్ గురించి అనేక రకాల కామెంట్స్ చేసింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న పాయల్.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతుంది. చాలా రోజులు తాను డిప్రెషన్ కారణంగా బాధపడినట్లు తెలిపింది.

తనకు ఎదురైన వేధింపుల గురించి మరోసారి ప్రస్తావిస్తూ.. తాను నిదుర మాత్రలు తీసుకునేదాన్ని అని.. ఒక గ్లాస్ వైన్ తాగనిదే ఇప్పటికీ నిదురపోలేనని వెల్లడించింది. అలాగే డైరెక్టర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని.. తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లానని పేర్కొంది. కొన్నేళ్లుగా యాంటీ డిప్రసెంట్ మందులు వాడుతున్నాని.. వాటి వ్లల ట్రామాలోకి వెళ్లానని.. అలాగే అనురాగ్ కశ్యప్ కు కూడా కూతురు ఉందని.. ఆమె కూడా తనలాగే వేధింపులకు గురవుతుందని పాయల్ మరో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పాయల్ ఘోష్ చేసిన ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

పాయల్ ఘోష్ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా కనిపించింది. ఈ సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే మంచు మనోజ్ నటించిన ప్రయాణం సినిమాలోనూ నటించింది. గతంలోనూ పాయల్ చాలా సార్లు పలువురు క్రికెటర్స్ గురించి అనేక పోస్టులు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాత్రి పెగ్గేసి, నిద్రమాత్రలు తీసుకోనిదే నిద్ర రాదంటున్న హీరోయిన్
రాత్రి పెగ్గేసి, నిద్రమాత్రలు తీసుకోనిదే నిద్ర రాదంటున్న హీరోయిన్
డ్రై ఆప్రికాట్ గురించి ఈ విషయాలు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు
డ్రై ఆప్రికాట్ గురించి ఈ విషయాలు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇది కదా అందం అంటే.. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే శ్రీవల్లి.
ఇది కదా అందం అంటే.. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే శ్రీవల్లి.
వృద్ధులకూ బీమా ధీమా.. పాలసీ ఎలా ఉండాలంటే..
వృద్ధులకూ బీమా ధీమా.. పాలసీ ఎలా ఉండాలంటే..
ఎమోజీలు ఎలా వాడుకలోకి వచ్చాయి? ఎక్కువ మంది వాడే ఎమోజీ ఏదో తెలుసా?
ఎమోజీలు ఎలా వాడుకలోకి వచ్చాయి? ఎక్కువ మంది వాడే ఎమోజీ ఏదో తెలుసా?
భారతీయుడు 2 సినిమాపై మేకర్స్ షాకింగ్ నిర్ణయం..
భారతీయుడు 2 సినిమాపై మేకర్స్ షాకింగ్ నిర్ణయం..
సన్‌రూఫ్‌ కారులో తల బయట పెట్టడం నేరం.. మరెందకు ఇచ్చారనేగా.?
సన్‌రూఫ్‌ కారులో తల బయట పెట్టడం నేరం.. మరెందకు ఇచ్చారనేగా.?
శనగపిండితో చర్మం మెరుస్తుంది..! ఇలా వాడితే మొటిమలు, ముడతలు మాయం..
శనగపిండితో చర్మం మెరుస్తుంది..! ఇలా వాడితే మొటిమలు, ముడతలు మాయం..
నెలకు రూ. 500 పెట్టుబడితో మెచ్యూరిటీ తర్వాత రూ. 4.12 లక్షలు..
నెలకు రూ. 500 పెట్టుబడితో మెచ్యూరిటీ తర్వాత రూ. 4.12 లక్షలు..
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..