Meenakshi Chaudhary: మీనాక్షి అందాలు యమా హాట్ గురూ.. వావ్ అనిపిస్తున్న వయ్యారి

|

Jul 06, 2023 | 9:39 AM

మాస్ రాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన మీనాక్షి. ఖిలాడీ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది. అలాగే ఈ మూవీలో హాట్ లుక్స్ తో ప్రేక్షకులను కవ్వించింది. ఆతర్వాత హిట్ 2 సెకెండ్ కేస్ లో నటించింది.

Meenakshi Chaudhary: మీనాక్షి అందాలు యమా హాట్ గురూ.. వావ్ అనిపిస్తున్న వయ్యారి
Meenakshi
Follow us on

మీనాక్షి చౌదరి.. అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. మాస్ రాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన మీనాక్షి. ఖిలాడీ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది. అలాగే ఈ మూవీలో హాట్ లుక్స్ తో ప్రేక్షకులను కవ్వించింది. ఆతర్వాత హిట్ 2 సెకెండ్ కేస్ లో నటించింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. అక్కడ కొలై అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.

ఇదిలాఉంటే మీనాక్షి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా తో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. రకరకాల ఫొటోలతో కవ్విస్తుంది. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మడి ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది.

హాట్ హాట్ ఫోటొస్ తో కుర్రకారును కవ్విస్తున్న మీనాక్షి తాజాగా మరోసారి తన అందాలను వడ్డించింది. మీనాక్షి లేటెస్ట్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. మీనాక్షి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఈ మూవీ నుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మీనాక్షికి వచ్చింది. అలాగే విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త సినిమాలో కూడా ఈమె నటిస్తుందని తెలుస్తోంది.