2 / 5
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది మంగళూరు బ్యూటీ.