Prabhas: దానగుణంలో నిజంగా కర్ణుడే.. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం..

ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్స్ చిరంజీవి, రామ్‌చరణ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించారు. అలాగే అల్లు అర్జున్ కూడా కేరళ బాధితులకు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇకఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకు వచ్చారు. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం అందించారు.

Prabhas: దానగుణంలో నిజంగా కర్ణుడే.. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం..
Prabhas
Follow us

|

Updated on: Aug 07, 2024 | 11:49 AM

కేరళను కుదిపేసిన వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో అష్టకష్టాలు పడుతున్న వారికి సినీ తారల నుంచి సాయం అందుతోంది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్స్ చిరంజీవి, రామ్‌చరణ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించారు. అలాగే అల్లు అర్జున్ కూడా కేరళ బాధితులకు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇకఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకు వచ్చారు. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు సాయం అందించారు రెబల్ స్టార్ ప్రభాస్. దాంతో ప్రభాస్ దాన గుణాన్నీ అందరూ ప్రశంసిస్తున్నారు.

వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు సహాయ నిధికి విరాళాలు అందించారు. సూర్య, జ్యోతిక, కార్తీ  రు. 50 లక్షలు, మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ రు. 35 లక్షలు, మోహన్ లాల్ రు. 25 లక్షలు, కమల్ హాసన్  రు. 25 లక్షలు, ఫహద్ ఫాసిల్, నజ్రియా రు. 25 లక్షలు, టోవినో రు.25 లక్షలు, నయనతార రు.20 లక్షలు అందించారు.

అలాగే విక్రమ్ రు.20 లక్షలు. శివన్ రూ. 20 లక్షలు, సౌబిన్ షాహిర్ రు.20 లక్షలు, రష్మిక మందన రు.10 లక్షలు, మంజు వారియర్, పెర్లీ మణి, రిమీ టామీ ఒక్కొక్కరిరు రూ. 5 లక్షలు, నవ్య నాయర్ రు. 1 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇక ఇప్పుడు ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళంగా అందించారు. దాంతో ఫ్యాన్స్ ప్రభాస్ మంచి మనసును మరోసారి కొనియాడుతున్నారు. రియల్ లైఫ్ లోనూ ప్రభాస్ కర్ణుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దానగుణంలో నిజంగా కర్ణుడే.. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం..
దానగుణంలో నిజంగా కర్ణుడే.. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం..
సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ను మొరపెట్టుకున్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల
సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ను మొరపెట్టుకున్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల
ఈపిల్లల తల్లిదండ్రులను జైలులో పెట్టాలని నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే
ఈపిల్లల తల్లిదండ్రులను జైలులో పెట్టాలని నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే
వరుడి చేయి పట్టుకొమ్మంటే పంతులు చేయి పట్టుకున్న పెళ్లికూతురు
వరుడి చేయి పట్టుకొమ్మంటే పంతులు చేయి పట్టుకున్న పెళ్లికూతురు
కదులుతున్న రైల్లో యువకుడి పాడుపని..
కదులుతున్న రైల్లో యువకుడి పాడుపని..
నేతన్న కళా నైపుణ్యానికి నిదర్శనం.. మగువుల మనసు దోచే చేనేత చీరలు
నేతన్న కళా నైపుణ్యానికి నిదర్శనం.. మగువుల మనసు దోచే చేనేత చీరలు
మధుమేహం ఉన్నవారు భోజ‌నం చేశాక వాకింగ్ మంచిదా? కదా?
మధుమేహం ఉన్నవారు భోజ‌నం చేశాక వాకింగ్ మంచిదా? కదా?
లబోధింబోమన్న సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్..
లబోధింబోమన్న సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్..
పొద్దున్నే ఇంటి ముందు అరుస్తున్న కుక్కలు.. ఏంటా అని వెళ్లి చూడగా
పొద్దున్నే ఇంటి ముందు అరుస్తున్న కుక్కలు.. ఏంటా అని వెళ్లి చూడగా
ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆదాయపు పన్ను నోటీసు వస్తే ఏం చేయాలి?
ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆదాయపు పన్ను నోటీసు వస్తే ఏం చేయాలి?