AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Pilli : గుడిలో డ్యాన్స్ లు చేసిన టిక్ టాక్ స్టార్… ఇదేంపనంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ప్రపంచం మరింత చిన్నదై పోయిందని చెప్పవచ్చు. ఇక చైనా వాడు కనిపెట్టిన టిక్ టాక్ యాప్ వచ్చిన తర్వాత చాలా మంది తమలో దాగి ఉన్న యాక్టింగ్ స్కిల్స్

Deepika Pilli : గుడిలో డ్యాన్స్ లు చేసిన  టిక్ టాక్ స్టార్... ఇదేంపనంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
Deepika Pilli
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2021 | 4:38 PM

Share

Deepika Pilli : సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ప్రపంచం మరింత చిన్నదై పోయిందని చెప్పవచ్చు. ఇక చైనా వాడు కనిపెట్టిన టిక్ టాక్ యాప్ వచ్చిన తర్వాత చాలా మంది తమలో దాగి ఉన్న యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ ను బయట పెట్టారు. అయితే ఈ యాప్ కారణంగా ప్రజలు ప్రాణాలు పోగట్టుకుంటున్నారని కేంద్రం దానిని బ్యాన్ చేసింది. ఇదిలా ఉంటే ఆతర్వాత యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ అంటూ చాలా మంది తమ వీడియోలను కంటిన్యూ చేస్తున్నారు.

అయితే ఇలా డ్యాన్స్ లతో పాపులారిటీ తెచుకున్నవారిలో ఈ అమ్మడుకు కూడా ఒకరు. తన పేరు దీపికా పిల్లి. ఆ భామ తన డ్యాన్స్ లతో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నెటిజన్లు టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారు… అలాగే ఏదైనా తేడా జరిగితే ట్రోల్స్ తో విరుచుకు పడతారు. ఇది సామాన్యుల నుంచి సినిమాతారల వరకు జరుగుతూనే ఉంటుంది.

తాజాగా దీపికా పిల్లి పైన నెటిజన్లు మండిపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే.. ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమా నుంచి సారంగదారియా అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటను చాల మంది తమ డ్యాన్సలతో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీపికా పిల్లి కూడా ఇలా వీడియో చేసి పోస్ట్ చేసింది. అయితే దీపికా గుడిలో డ్యాన్స్ చేసింది. ఈ పాటతో పాటు మరో వీడియో కూడా చేసింది. దాంతో నెటిజన్లు గుడిలో ఇలాంటి డ్యాన్సలేంటి..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు చాలా మంది దీపికా డ్యాన్స్ ను మెచ్చుకుంటున్నారు. సూపర్ గా చేసావ్ అంటూ అమ్మడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీపికా ప్రస్తుతం ఓ టీవీషోకు యాంకర్ గా చేస్తుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగే ఉంది.

దీపికా పిల్లి ఇంస్టాగ్రామ్ వీడియో…

మరిన్ని ఇక్కడ చదవండి :క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ సినిమాకు సీక్వెల్‏కు రంగం సిద్ధం.. ఘనంగా పూజా కార్యకమాలు.. కానీ హీరో మాత్రం..

అమెరికాలో హల్‏చల్ చేస్తున్న ‘జాతి రత్నాలు’.. ఆ టైంకు కలుద్ధామంటూ వీడియో షేర్ చేసిన జోగిపేట బాయ్స్..

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్