AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tv Actress: తస్సాదియ్యా.. నెట్టింట అందాల బీభత్సం.. సీరియల్‏లో ఇలా.. బయట గ్లామర్ బ్యూటీగా..

సీరియల్స్.. బుల్లితెరపై సంవత్సరాలు సాగుతూనే ఉంటాయి. రోటీన్ స్టోరీ.. అడియన్స్ ముందే ట్విస్టులతో నడుస్తుంటాయి. అయినా ఇప్పుడు సీరియల్స్ చూసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు సినిమాల రేంజ్ లో సీరియల్స్ సైతం జనాలను మెప్పిస్తున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి పది వరకు ఎన్నో సీరియల్స్ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాయి.

Tv Actress: తస్సాదియ్యా.. నెట్టింట అందాల బీభత్సం.. సీరియల్‏లో ఇలా.. బయట గ్లామర్ బ్యూటీగా..
Bhavana Lasya
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2025 | 12:44 PM

Share

ప్రస్తుతం సెలబ్రెటీస్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ? బుల్లితెరపై చాలా ఫేమస్. సీరియల్ హీరోయిన్ గా నటిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సీరియల్లో అమాయకంగా కనిపిస్తూనే అందం, అభినయంతో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. సీరియల్లో చీరకట్టులో పద్దతిగా కనిపించే ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాల బీభత్సం సృష్టిస్తుంది. మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదు.. మల్లి సీరియల్ ఫేమ్ భావన లాస్య.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న మల్లి సీరియల్లో హీరోయిన్ గా కనిపించింది. ఇప్పుడు ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. కానీ తెలుగులో మాత్రం ఇంకా పలు సీరియల్స్ చేస్తుంది. స్మాల్ స్క్రీన్ పై తనదైన నటనతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నెట్టింట మాత్రం సెగలు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

Bhavana Lasya Malli

Bhavana Lasya Malli

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు సీరియల్లో ఎంతో పద్దతిగా కనిపించిన భావన లాస్య. నెట్టింట మాత్రం ఇంత ఛేంజ్ ఏంటీ అంటూ షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..