AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? తెలుగు బుల్లితెర సెన్సేషన్.. చాలా మందికి ఫేవరెట్ నటి

చాలా మంది లాగే ఈ ముద్దుగుమ్మ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అయితే చదివిన చదువుకు భిన్నంగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టింది. తన క్యూట్ యాక్టింగ్ తో ఎంతో మందికి ఫేవరేట్ నటిగా మారిపోయింది.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? తెలుగు బుల్లితెర సెన్సేషన్.. చాలా మందికి ఫేవరెట్ నటి
Serial Actress
Basha Shek
|

Updated on: Mar 04, 2025 | 8:53 PM

Share

పై ఫొటోలో కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు నాట చాలా సెన్సేషన్. ముఖ్యంగా బుల్లితెర ఆడియెన్స్ కు ఈ అందాల తార ఫేవరెట్ నటి. అలాగనీ ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా సీరియల్స్ లో నటించలేదు. కేవలం ఒక్క సీరియల్ తోనే తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది దీపిక. పేరుకు తమిళ నటే అయినా పక్కింటమ్మాయిలా మారిపోయింది. ఇక టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో ఈ అందాల తార చేసే సందడి అంతా ఇంతా కాదు. వచ్చిరానీ తెలుగుతో ఈ నటి చేసే సందడి మాములుగా ఉండదు. ఇలా తెలుగు బుల్లితెరపై జెట్ స్పీడ్ లో దూసుకుపోతోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. ఈ బ్యూటీ మరెవరో కాదు బ్రహ్మముడి నటి కావ్య అలియాస్ దీపిక రంగరాజు. ఇది ఆమె టీనేజ్ నాటి ఫొటో.

ఇవి కూడా చదవండి

తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్‌‌ తో బుల్లితెరకు పరిచయమైంది. కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక 2023లో బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది.ఇక తెలుగు నాట బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న టీవీ సీరియల్స్ లో బ్రహ్మముడి కూడా ఒకటి. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ మానస్ భార్య కావ్య పాత్రలో దీపిక రంగరాజు అద్భుతంగా నటించింది. ఈ సీరియల్ తో దీపిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు బుల్లితెరపై వంటలక్క తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది.

దీపిక రంగరాజు లేటెస్ట్ ఫొటోస్..

పల్లెటూరి పిల్లలా దీపిక రంగరాజు..

మానస్ బర్త్ డే వేడుకల్లో కావ్య .. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై