AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ ! మంగళ స్నానం వీడియో వైరల్

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఈ కన్నడ బ్యూటీ కూడా ఒకరు. ఎనిమిదో సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించంది. అలాగే తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది.

Bigg Boss Telugu: పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ ! మంగళ స్నానం వీడియో వైరల్
Bigg Boss Telugu
Basha Shek
|

Updated on: Mar 06, 2025 | 9:31 AM

Share

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కన్నడ నటుల హవానే నడిచింది. కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే గౌతమ్ రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యష్మీ కూడా ఒకరు. హౌస్ లో ఉన్నన్నీ రోజులు ఆకట్టుకున్న ఈ బ్యూటీ సుమారు 12 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. అంతేకాదు ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌లో ఈవిడ కూడా ఒకరు. యష్మీ వారానికి సుమారు రెండున్నర లక్షల వరకు పారితోషికం అందుకుందని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టీవీ షోస్, సీరియల్స్ తో బిజి బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఇదిలా ఉంటే యష్మీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో యష్మీ పెళ్లి కూతురులా ముస్తాబైంది. ముఖానికి పసుపు రాసుకుని, మంగళ స్నానం చేస్తూ కనిపించి షాకిచ్చింది. దీంతో నెటిజన్లు అదేంటి? యష్మీ ఇంత సడెన్‌ గా పెళ్లి చూసుకుంటోంది? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇది రియల్ పెళ్లి కాదని రీల్ పెళ్లి అని తెలుస్తోంది. ఏదో సీరియల్‌లోని సీన్ కోసం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రియల్ పెళ్లి అనుకున్న నెటిజన్లు అసలు విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో  నెట్టింట వైరల్ అవుతోంది.

యష్మీ గౌడ లేటెస్ట్ ఫొటోస్..

2017 లో విద్యా వినాయక అనే సీరియల్‌తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది యష్మీ.తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.ఆ ఆతర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైంది. నాగ భైరవి, స్వాతి చినుకులు, త్రినయని, కృష్ణ ముకుంద మురారి తదితర సీరియల్స్ యష్మీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us
పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు..ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా
పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు..ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?