Bigg Boss 5 Telugu: కోపంతో ఊగిపోయిన నటరాజ్ మాస్టర్.. కారణం ఏంటో తెలుసా..

బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. రోజు రోజుకు హౌస్‌లో ఏంజరుగుతుందా అన్న ఆసక్తి ప్రేక్షకులకు ఎక్కువవుతుంది.

Bigg Boss 5 Telugu: కోపంతో ఊగిపోయిన నటరాజ్ మాస్టర్.. కారణం ఏంటో తెలుసా..
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2021 | 2:01 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. రోజు రోజుకు హౌస్‌లో ఏంజరుగుతుందా అన్న ఆసక్తి ప్రేక్షకులకు ఎక్కువవుతుంది. ఇప్పటికే గొడవలు గోలలతో హంగామా చేస్తున్న ఇంటి సభ్యులు నామినేషన్ వచ్చే సరికి ఒకరి పై ఒకరు నిందలు వేసుకుంటూ.. రచ్చ చేస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులందరిని బిగ్ బాస్ గతంలోకి తీసుకెళ్లినట్టు కనిపిస్తోంది. వారి వారి జీవితాల్లోని తొలిప్రేమను చెప్పాలనే టాస్క్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇంటి సభ్యుల మధ్య ఒక గేమ్ కండక్ట్ చేశాడు బిగ్ బాస్. అంతకు ముందుకు రవి- లోబో- ప్రియాంక మాటాడుకుంటూ ఉండగా.. రవి నా కళ్ళు చూడు అనడంతో ప్రియాంక సిగ్గుపడుతూ … సిల్లీ ఫెలో అంటుంది. దానికి లోబోలేచి దండం పెట్టాడు.. ఇది ఫన్నీగా సాగింది.

అలాగే ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడించాడు బిగ్ బాస్. అనంతరం ఇంటిసభ్యులంతా కలిసి ఒక వరెస్ట్ ఫెర్ఫామర్‌ను ఎంచుకొమ్మనడంతో మానస్ నేను ఎవ్వరిని సెలక్ట్ చేయను నాకు నేనే నామినేట్ అవుతా అన్నాడు. దానికి ఇంటిసభ్యులు అభ్యంతరం చెప్పడంతో జెస్సిని నామినేట్ చేశాడు మానస్. అలాగే నటరాజ్ మాస్టర్ గేమ్ ఆడేటప్పుడు కామన్సెస్ లేకుండా ఆడుతున్నారంటూ ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడినట్టు చూపించారు. దాంతో ఈ రోజు హౌస్‌లో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి నెలకొంది ప్రేక్షకుల్లో.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sreeleela: టాలీవుడ్ క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న పెళ్ళిసందడి బ్యూటీ.. స్టార్ హీరో సరసన శ్రీలీల…

Anti Tobacco: ఆ యాడ్ నుంచి తప్పుకోండి.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు టొబాకో ఆర్గనైజేషన్ లేఖ..

Bigg Boss 5 Telugu: నోరే కాదు మనసు కూడా పెద్దదే.. బిగ్ బాస్ రెమ్యునరేష్‌ని క్యాన్సర్ పేషేంట్‌కు ప్రాణం పోసేందుకు ఉమాదేవి డొనేషన్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే