నాన్న ఆరోగ్యం విషమంగానే ఉంది.. ఎస్పీ చరణ్ భావోద్వేగ వీడియో

గానగంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.

నాన్న ఆరోగ్యం విషమంగానే ఉంది.. ఎస్పీ చరణ్ భావోద్వేగ వీడియో
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 5:14 PM

SP Charan on SPB health: గానగంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. నాన్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని చరణ్ అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని భావోద్వేగానికి గురయ్యారు. మీ ప్రార్థనలు తప్పకుండ నాన్నని తప్పకుండా బతికిస్తాయని చరణ్ తెలిపారు. ”సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు ఈ రోజు నాన్న కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. వారందరికీ మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. నాన్న ఆరోగ్యం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. మేము ధైర్యంగా ఉన్నాం. భగవంతుడు ఉన్నాడు. నాన్నని కాపాడుతాడు” అంటూ చరణ్ వీడియోను విడుదల చేశారు. కాగా కరోనా సోకడంతో ఎస్పీబీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Read More:

పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి: జగన్‌

శివ పార్వతి మాటలపై స్పందించిన ప్రభాకర్‌

Latest Articles
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే