శర్వా లుక్ అదుర్స్.. టీజర్ టైమ్ ఫిక్స్!

యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రణరంగం’. ఈ సినిమాలో శర్వా పూర్తి మాస్ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఇటీవలే శర్వానంద్ గాయపడడంతో కొద్దిరోజులు షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే శర్వా త్వరగా కోలుకోవడంతో షూటింగ్ మళ్ళీ ప్రారంభమైనది. ఇది ఇలా ఉంటే ఈ చిత్ర టీజర్‌ను ఇవాళ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. కాజల్ అగర్వాల్, […]

శర్వా లుక్ అదుర్స్.. టీజర్ టైమ్ ఫిక్స్!
Follow us

|

Updated on: Jun 29, 2019 | 10:14 AM

యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రణరంగం’. ఈ సినిమాలో శర్వా పూర్తి మాస్ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఇటీవలే శర్వానంద్ గాయపడడంతో కొద్దిరోజులు షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే శర్వా త్వరగా కోలుకోవడంతో షూటింగ్ మళ్ళీ ప్రారంభమైనది. ఇది ఇలా ఉంటే ఈ చిత్ర టీజర్‌ను ఇవాళ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది.

కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంగీతం ప్రశాంత్ పిళ్ళై అందిస్తుండగా.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

మరోవైపు శర్వానంద్ ఈ సినిమాతో పాటు ’96’ తెలుగు రీమేక్‌లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా సమంతా నటిస్తోంది.

Latest Articles
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. బ్రహ్మాజీ ఏమన్నాడంటే?
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. బ్రహ్మాజీ ఏమన్నాడంటే?
కీళ్ల నొప్పులకు స్మోకింగ్‌కు మధ్య సంబంధం ఏంటి.? నిపుణులు మాట ఇదే.
కీళ్ల నొప్పులకు స్మోకింగ్‌కు మధ్య సంబంధం ఏంటి.? నిపుణులు మాట ఇదే.
మై డియర్‌ దొంగ పై అద్భుతమైన స్పందన.| మహేష్ మూవీకి ముహూర్తం.
మై డియర్‌ దొంగ పై అద్భుతమైన స్పందన.| మహేష్ మూవీకి ముహూర్తం.
మా ప్రేమకు పునాది అదే..: జ్యోతిక.| పెళ్లిపై తొలిసారి పరిణితి.
మా ప్రేమకు పునాది అదే..: జ్యోతిక.| పెళ్లిపై తొలిసారి పరిణితి.
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్‌ శ్రీను..
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్‌ శ్రీను..
ఆ 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అదనపు బలగాలతో పహారా
ఆ 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అదనపు బలగాలతో పహారా
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా మీద స్పెషల్ క్రేజ్..
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా మీద స్పెషల్ క్రేజ్..
మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఇందులో 'DATE' పదాన్ని గుర్తించండి చూద్దాం.
మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఇందులో 'DATE' పదాన్ని గుర్తించండి చూద్దాం.
ఏంటి.. సాయి పల్లవి.! మొటిమల వల్లే.. సినిమాలో ఛాన్స్ వచ్చిందా..
ఏంటి.. సాయి పల్లవి.! మొటిమల వల్లే.. సినిమాలో ఛాన్స్ వచ్చిందా..