Indian Idol 12 winner: ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలే విన్నర్‌‌గా సింగర్ పవన్‌దీప్ రాజన్.. ఆరో స్థానంలో షణ్ముఖ ప్రియ..

Indian Idol 12 winner: ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలే విన్నర్‌‌గా సింగర్ పవన్‌దీప్ రాజన్ నిలిచాడు. తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరవ ప్లేస్‌లో నిలిచింది.

Indian Idol 12 winner: ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలే విన్నర్‌‌గా సింగర్ పవన్‌దీప్ రాజన్.. ఆరో స్థానంలో షణ్ముఖ ప్రియ..
Indian Idol Season 12
Follow us

|

Updated on: Aug 16, 2021 | 12:30 AM

Indian Idol 12 winner: ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలే విన్నర్‌‌గా సింగర్ పవన్‌దీప్ రాజన్ నిలిచాడు. తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరవ ప్లేస్‌లో నిలిచింది. చివరి వరకు రసవత్తరంగా సాగిన మ్యూజిక్ అండ్ సింగింగ్ ట్యాలెంట్ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 ముగిసింది. ఈ షో లో ఐదుగురు కంటెస్టెంట్‌లను ఓడించి పవన్ దీప్ రాజన్ విజేతగా నిలిచాడు. న్యాయనిర్ణేతలు సోను కక్కర్, అను మాలిక్, హిమేష్ రేష్మియా పవన్ దీప్ విజయాన్ని ప్రకటించారు. కాగా, ఈ గ్రాండ్ ఫినాలేలో సినీ ప్రముఖులు జావెద్ అలీ, మనోజ్ ముంటాషిర్, ఉదిత్ నారాయణ్, కుమార్ సను, అల్కా యాగ్నిక్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

అయితే, సింగింగ్ పెర్ఫామెన్స్‌కి నేషనల్‌ లెవల్‌లో పట్టం కట్టే ఇండియన్ ఐడల్ 12 సీజన్‌‌‌లో షణ్ముఖ ప్రియ విన్ అవుతుందని అంతా భావించారు. కానీ, సింగర్ పవన్ దీప్ రాజన్ గెలవడంతో.. షణ్ముఖ ప్రియ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యాడరు. టైటిల్ కోసం తొలిసారిగా ఒక తెలుగమ్మాయి పోటీ పడుతుందటంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులు ఆమె గెలుపు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ, షణ్ముఖ ప్రియ ఈ ఫైనల్‌లో ఆరో ప్లేస్‌ లో నిలిచింది.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున 12 గంటల పాటు సాగిన ఈ మారథాన్‌లో 30 రౌండ్స్ నిర్వహించారు. ఈ మారథాన్ ఎపిసోడ్‌లో మొత్తం 200 పాటలను కంటెస్టెంట్‌లు ఫర్మార్ చేశారు. పవన్ దీప్ అద్భుత ప్రదర్శనలో ఫైనల్ విన్నర్‌గా నిలిచాడు. సెకండ్ ప్లేస్‌లో అరుణిత నిలిచింది. ఇక ఆరో స్థానంలో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ నిలిచింది.

Also read:

CM Jagan: రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన.. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ

Prabhas Movie: ప్రభాస్ మూవీకి ఆరెస్సెస్ సెగ? అందుకే ఎలర్ట్ అయ్యారా?

Lokesh: ‘మధ్యాహ్నమే నిద్ర పోతున్నారా..’ రమ్య హత్య ఉదంతంపై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!