AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena in OTT : డిజిటల్ లో రిలీజ్ కానున్న అందమైన ప్రేమ కథ.. ఉప్పెన.. విడుదల తేదీ ఎప్పుడంటే..!

Uppena in OTT Release Date:మెగా ఫ్యామిలీ నుంచి ఉప్పెన మూవీతో హీరోగా అడుగు పెట్టాడు వైష్ణవ్ తేజ్. కరోనా సమయంలో కూడా రిలీజై.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం..

Uppena in OTT : డిజిటల్ లో రిలీజ్ కానున్న అందమైన ప్రేమ కథ.. ఉప్పెన.. విడుదల తేదీ ఎప్పుడంటే..!
Uppena
Surya Kala
|

Updated on: Apr 05, 2021 | 10:16 AM

Share

Uppena in OTT Release Date:మెగా ఫ్యామిలీ నుంచి ఉప్పెన మూవీతో హీరోగా అడుగు పెట్టాడు వైష్ణవ్ తేజ్. కరోనా సమయంలో కూడా రిలీజై.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ అందమైన ప్రేమ కథ. సముద్రం .. మత్య్సకారుడు.. ప్రేమ… ఈ థీమ్ తో అల్లుకున్న అందమైన ప్రేమ కథాచిత్రం ఉప్పెన..

సముద్రం పై ఆధిపత్యం చెలాయించాలనుకునే ఓ నాయకుడి కూతురు .. ఓ జాలరి కుర్రాడి ప్రేమలో పడితే.. ఆ తండ్రి తీసుకునే నిర్ణయం పర్యవసానాలు … ఇలా అనేక ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. ఇలా ఈ ప్రేమ కథకు వీనుల విందైన పాటలు.. మరింత ఆకట్టుకున్నాయి. దీంతో ఉప్పెన కోట్ల ప్రేక్షకుల హృదయాలతో పాటు కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

సుకుమార్శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ తేజ్- కృతి శెట్టి హీరో హీరోయిన్లు గా నటించారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రసారం కావడానికి రెడీ అవుతుంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు.  ఏప్రిల్  14వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నామని ప్రకటించారు. మరి ఒటిటి లో కూడా ఉప్పెన .. ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో చూడాలి మరి.

Also Read: : ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది జవాన్లు మృతి.. 21 మంది ఆచూకీ గల్లంతు..

పేటీఎం బంపర్‌ ఆఫర్‌… కేవలం రూ.61కే గ్యాస్‌ సిలిండర్‌… ఎలాగంటే..!

Vakeel Saab Pre Release: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ డైనమిక్ ఎంట్రీ

సచిన్, ఇర్ఫాన్ ఖాన్​లతో అరుదైన క్షణాలు..విజయ్ వర్మ ఎమోషనల్ పోస్ట్
సచిన్, ఇర్ఫాన్ ఖాన్​లతో అరుదైన క్షణాలు..విజయ్ వర్మ ఎమోషనల్ పోస్ట్
99,99,999 విగ్రహాలతో..ఇండియన్ మిస్టీరియస్ టెంపుల్..
99,99,999 విగ్రహాలతో..ఇండియన్ మిస్టీరియస్ టెంపుల్..
ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న వీటి ధరలు
ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న వీటి ధరలు
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నంద్యాల జిల్లాలో..
కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నంద్యాల జిల్లాలో..
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!