AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్న రొమాంటిక్ అండ్ బోల్డ్ వెబ్ సిరీస్.. ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా 25 మిలియన్ల వ్యూస్

ఈ మధ్యన ఓటీటీలో రొమాంటిక్ అండ్ బోల్డ్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు కూడా ఆదరణ ఎక్కువగా ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్న రొమాంటిక్ అండ్ బోల్డ్ వెబ్ సిరీస్.. ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా 25 మిలియన్ల వ్యూస్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 31, 2025 | 7:44 PM

Share

ఓటీటీలో పాపులర్ ఫ్రాంఛైజీ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు పార్ట్ లు రాగా ఇటీవలే మూడో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. యూత్ ఫుల్ రొమాంటిక్ గా తెరకెక్కిన ఈ సిరీస్ రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ తో దూసుకెళుతోంది. ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ కు గత సీజన్ల కంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. మూడో సీజన్ కు మొదటి వారంలోనే 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటేప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది ఈ వెబ్ సిరీస్ ను వీక్షించారన్నమాట. సీజన్ 2 తో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువని ఓటీటీ సంస్థ పేర్కొంది. జూన్ 2022 లో ఫస్ట్ సీజన్ స్ట్రీమింగ్ కు రాగా, జూలై 2023 లో ఈ సిరీస్ రెండవ సీజన్ విడుదలైంది. సెకెండ్ సీజన్ మొదటి వారంలో 17.9 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఈ రికార్డును మూడో సీజన్ బద్దలు కొట్టింది. అలాగే మొదటి సీజన్ మొదటి వారంలో వచ్చిన దానికంటే తాజా గణాంకాలు దాదాపు మూడు రెట్లు ఎక్కువని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. సమ్మర్ వెకేషన్ కోసం వెళ్లిన అమ్మాయికి.. అక్కడ ఇద్దరు అబ్బాయిలతో లవ్, రిలేషన్ షిప్, బ్రేకప్.. ఇలా యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ కంటెంట్ తో తెరకెక్కడంతో ఈ సిరీస్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. పైగా ఇందులో హాట్ సీన్స్ కూడ బాగానే ఉన్నాయి. బెల్లీ, జెర్మియా, కాన్రాడ్ అనే మూడు పాత్రల మధ్య నడిచే ఈ రొమాంటిక్ స్టోరీలో ట్విస్టులు కూడా బాగానే ఉన్నాయి.

ఈ రొమాంటిక్ అండ్ బోల్డ్ వెబ్ సిరీస్ పేరు.. ‘ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెటీ సీజన్ 3. ఇందులో లోలా తుంగ్, జాకీ చుంగ్, రాచెల్ బ్లాంచర్డ్, క్రిస్టోఫర్ బ్రినీ, గావిన్ కాసలెగ్నో, సీన్ కౌఫ్మన్, ఆల్ఫ్రెడో నార్సిసో తదితరులు నటించారు . జెన్నీ హాన్ రాసిన అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ లో ప్రతి వారం ఒక కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వస్తుంది. కాగా పేరుకు తగ్గట్టుగానే ఈ రొమాంటిక్ అండ్ బోల్డ్  సిరీస్ లో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి పిల్లలతో కలిసి అసలు చూడొద్దు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..