AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaar Season 5: చిరంజీవి పాటలకు డ్యాన్స్ అదరగొట్టిన సుధీర్, నిహారిక.. మరికొన్ని గంటల్లో మెగా ఎపిసోడ్ స్ట్రీమింగ్

సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఇప్పటికే ఈ సీజన్ లో ఇప్పటికే ఎనిమిది ఎపిసోడ్లు పూర్తి కాగా, తొమ్మిదో ఎపిసోడ్ శుక్రవారం (ఆగస్టు01)న స్ట్రీమింగ్ కు రానుంది.

Sarkaar Season 5: చిరంజీవి పాటలకు డ్యాన్స్ అదరగొట్టిన సుధీర్, నిహారిక.. మరికొన్ని గంటల్లో మెగా ఎపిసోడ్ స్ట్రీమింగ్
Aha Sarkaar Season 5
Basha Shek
|

Updated on: Jul 31, 2025 | 7:33 PM

Share

సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సుధీర్ హోస్టింగ్ , సెలబ్రిటీల ఆటా పాటలతో ఈ గేమ్ షోకు ఓటీటీలో టాప్ రేటింగ్స్ వస్తున్నాయి. జూన్ 6 నుంచి సర్కార్ సీజన్ 5 ప్రారంభం కాగా ఇప్పటివరకు ఎనిమిది ఎపిసోడ్లు పూర్తయ్యాయి. ఈ శుక్రవారం (ఆగస్టు 01) తొమ్మిదో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రానుంది. కామాక్షి భాస్కర్ల, దక్ష నగార్కర్, కోమలి ప్రసాద్, హర్ష్ రోహన్, శ్రీదేవి, వాసంతిక, యాదమ్మ రాజు, బమ్ చిక్ బబ్లూ, హీరో విజయ్ ఆంటోని, బ్రిగిడా, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, ప్రియాంక జైన్, కావ్య శ్రీ, దీపికా రంగారావు సింగర్ సమీరా.. ఇలా ఎందరో సెలబ్రిటీలు సర్కార్ గేమ్ లో సందడి చేశారు. తమ ఆట పాటలతో ఆడియెన్స్ ను అలరించారు. ఇక సర్కార్ సీజన్ తొమ్మిదో ఎపిసోడ్ మరింత ప్రత్యేకం కానుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో మెగా డాటర్ నిహారిక కనిపించనుంది. ఆమెతో పాటు హీరో నవదీప్, గతంలో ఇదే షోకు హోస్ట్ గా వ్యవహరించిన యాంకర్ ప్రదీప్, హీరోయిన్ చాందినీ చౌదరీలు రాబోయే ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పాటలకు సుధీర్, నిహారిక కలిసి వేసిన స్టెప్పులు మెగాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఎప్పటిలాగే నవదీప్ జోకులు, ప్రదీప్ పంచులు కూడా ఈ ఎపిసోడ్ లో హైలెట్ గా నిలవనున్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేశారు సుధీర్, ప్రదీప్. దీంతో ఈ ఎపిసోడ్ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా ఎపిసోడ్ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు స్ట్రీమింగ్ కు రానుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

సామాన్యూలకు ఛాన్స్..

కాగా ఆహా సర్కార్ సీజన్ షోలో సాధారణ ప్రేక్షకులు కూడా పాల్గొనే సువర్ణావకాశాన్ని కల్పించారు. అది కూడా ఇంటి నుంచే. ఇందుకోసం ఆహాలో ఈ గేమ్ షో చూస్తూ డిస్ ప్లే అయ్యే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీకు పంపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపితే చాలు.. స్పోర్ట్స్ బైక్ లాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు గెల్చుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే