AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: భార్యను చంపిన వాడిపై కళ్లు లేని మాజీ పోలీస్ రివేంజ్.. ఓటీటీలో ఐఎండీబీ టాప్ రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాలను కూడా ఎగబడి చూస్తుంటారు మన తెలుగు ఆడియెన్స్. అలాంటి వారికి ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా ఒక మంచి ఛాయిస్.

OTT Movie: భార్యను చంపిన వాడిపై కళ్లు లేని మాజీ పోలీస్ రివేంజ్.. ఓటీటీలో ఐఎండీబీ టాప్ రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 28, 2025 | 10:10 AM

Share

క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమాల్లోని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ సినిమాలోని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. సస్పెండ్ అయిన పోలీస్, ఓ సీరియల్ కిల్లర్, హత్యకు గురైన భార్య.. ఇలా ముగ్గురు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఓ అనుకోని సంఘటన కారణంగా పోలీస్ ఆఫీసర్ గా పని చేసే హీరో చూపు కోల్పోతాడు. ఆ తర్వాత అతని భార్య దారుణ హత్యకు గురవుతోంది. తన భార్య చనిపోయినట్లుగానే మరికొంత మంది మహిళలు కూడా హత్యకు గురవుతారు. ఈ మర్డర్ల వెనక ఉన్నది ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని తెలుస్తుంది. మరోవైపు హీరో కూడా తన భార్యను చంపిన హంతకుడిని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగుతాడు. దీంతో మూవీ స్పీడ్ గా సాగిపోతుంది. ఈ క్రమంలో హీరోకు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. . తన గతంతో ఆ మర్డర్ చేసే వాడికి సంబంధం ఉందని, తన కళ్లు పోవడానికి కారణం అతడే అని హీరోకు తెలుస్తుంది.

మరి పోలీస్ భార్యతో పాటు మహిళలదరినీ దారుణంగా చంపింది ఎవరు? చివరకు కళ్లులేని పోలీస్ సీరియల్ కిల్లర ను ఎలా పట్టుకున్నాడు? అసలు సీరియల్ కిల్లర్ మోటివ్ ఏంటి? ఎందుకీ హత్యలు చేస్తున్నాడనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ఇంద్ర. సబరిష్ నంద దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వసంత్ రవి హీరోగా నటించాడు. మెహ్రీన్ పిర్జాద, సునీల్, అనికా సురేంద్రన్ , కల్యాణ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు 2 గంటల 8 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు టెన్ కొట్టాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు సబ్‌టైటిల్స్‌తోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే