AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్‌టైన్మైంట్.. స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ వారం సుమారు 20కు పైగా సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్‌టైన్మైంట్.. స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Basha Shek
|

Updated on: Jul 28, 2025 | 2:35 PM

Share

ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాల్లో రెండు మాత్రమే ఆసక్తిని రేపుతున్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కాగా మరొకటి విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ల సార్ మేడమ్. వీటితో పాటు ఉసురే వంటి డబ్బింగ్ సినిమా, అలాగే సన్ ఆఫ్ సర్దార్ 2 అనే హిందీ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం మస్త్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సుమారు 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్టు విషయానికి వస్తే.. యూత్ స్టార్ నితిన్ ‘తమ్ముడు’ ఈ వీకెండ్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. అలాగే బకైటి అనే హిందీ వెబ్ సిరీస్ కూడా కొంత ఆసక్తి రేపుతోంది. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి జులై ఆఖరి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

  • ఇరాన్ చెఫ్ థాయ్ లాంట్ వర్సెస్ ఆసియా (రియాలిటీ సిరీస్) – జూలై 28
  • ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లిష్ మూవీ) – జూలై 29
  • WWE: అన్ రియల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 29
  • కన్వర్జేషన్స్ విత్ కిల్లర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 30
  • అన్ స్పీకబుల్ సిన్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – జూలై 30
  • యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ సినిమా) – జూలై 31
  • గ్లాస్ హార్ట్ (జపనీస్ వెబ్ సిరీస్) – జూలై 31
  • లియాన్నే (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 31
  • మార్క్‌డ్ (జులు వెబ్ సిరీస్) – జూలై 31
  • తమ్ముడు (తెలుగు సినిమా) – ఆగస్టు 01

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • లోన్లీ ఇనఫ్ టూ లవ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 28
  • చెక్ (తెలుగు సినిమా) – జూలై 28
  • జియో హాట్‌స్టార్
  • అడ్డా ఎక్స్‌ట్రీమ్ బాటిల్ (రియాలిటీ సిరీస్) – జూలై 28
  • క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూలై 29
  • బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 28
  • పతీ పత్నీ ఔర్ పంగా (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 02

జీ5 ఓటీటీలో..

  • బకైటి (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 01

ఆపిల్ ప్లస్ టీవీ

  • చీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 01
  • స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 01

సన్ నెక్స్ట్ లో..

  • సురభిల సుందర స్వప్నం (మలయాళ సినిమా) – ఆగస్టు 01
ఇవి కూడా చదవండి

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పృథ్వీరాజ్ స్పీడ్, టైమ్ మేనేజ్మెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాల షాక్
పృథ్వీరాజ్ స్పీడ్, టైమ్ మేనేజ్మెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాల షాక్
వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?
వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..