Telugu News Entertainment Ott List Of New Movies And Web Series To Stream On Various OTT Platforms In August Second Week
OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
ఈ వారం థియేటర్లలోకి అనుపమ పరమేశ్వరన్ 'పరదా', 'మేఘాలు చెప్పిన ప్రేమకథ', 'త్రిబాణధారి బార్బరిక్' తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో అనుపమ పరదా సినిమా మాత్రమే కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఈ వారం ఓటీటీల్లో 30కు పైగా కొత్త సినిమాలు, సిరీస్ లు రానున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో ఆసక్తికర సినిమాలు రానున్నాయి. పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ నటించిన మారిషన్, విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ల సార్ మేడమ్, మిషన్ ఇంపాజిబుల్- ద ఫైనల్ రికనింగ్, కొత్తపల్లిలో ఒకప్పుడు ఇలా ఇంట్రెస్టింగ్ మూవీస్ వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు ఆగస్టు మూడో వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయో తెలుసుకుందాం రండి.