AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టు.. ఈ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో చూడొచ్చు..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించిన చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ?

Cinema : మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టు.. ఈ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో చూడొచ్చు..
Cinema (6)
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2025 | 7:52 PM

Share

ఇటీవల కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్, స్టార్ హీరోహీరోయిన్స్ ఉండాల్సిన అవసరం లేదని ఇదివరకు చాలా చిత్రాలు నిరూపించాయి. సరికొత్త కంటెంట్ తో రూపొందించిన చిత్రాలు థియేటర్లలో విజయం సాధిస్తున్నాయి. కథ సరిగ్గా ఉంటే సినిమాకు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నచిన్న మలయాళీ సినిమా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కేవలం 1.45 కోట్లతో నిర్మించినసర్వైవల్ థ్రిల్లర్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. IMDBలో ఏకంగా 9.4 రేటింగ్ సాధించినసినిమా తమిళం, మలయాళం, తెలుగులో వచ్చిన అన్ని థ్రిల్లర్ చిత్రాలను వెనక్కు నెట్టింది. ఆ సినిమా పేరు మీషా.

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

ఆద్యంతం ఉత్కంఠగా, గ్రిప్పింగ్ స్టోరీతో సాగేసినిమా ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. దట్టమైన అడవి బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక గ్రిప్పింగ్ సర్వైవల్ డ్రామా ఇది. ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితిలో చిక్కుకున్న కొంతమంది వ్యక్తుల చుట్టూసినిమా కథ నడుస్తుంది. తమ ప్రాణాల కోసం వాళ్లందరి పోరాటం కేవలం అడవిలోని ప్రమాదాలతో కాదు.. వాళ్లలో వాళ్లకే స్టార్ట్ అవుతుంది. స్నేహం, స్వార్థం, ద్రోహం, మోసం, జెలసీ వంటి అంశాలను ప్రధానంగా చేసుకునిసినిమాను రూపొందించారు. ప్రముఖ డైరెక్టర్ ఎమ్సీ జోసెఫ్ దర్శకత్వం వహించినసినిమాలో కతిర్, షైన్ టామ్ చాకో, హకీమ్ షాజహాన్ కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

సినిమాలోని ప్రతి ఒక్కరి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే ట్విస్టులు, ఎమోషన్ సీన్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది జూలై 31న థియేటర్లలో విడుదలైనసినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో అందుబాటులో ఉంది. మలయాళంతోపాటు తమిళం డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..