AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిజాస్టర్ మూవీ అన్నారు.. ఓటీటీలో దుమ్మురేపుతుందిగా..! బ్లాక్ బ్లాస్టర్లను కూడా వెనక్కి నెట్టింది

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో ఈ సినిమా ఒకటి

డిజాస్టర్ మూవీ అన్నారు.. ఓటీటీలో దుమ్మురేపుతుందిగా..! బ్లాక్ బ్లాస్టర్లను కూడా వెనక్కి నెట్టింది
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2025 | 8:15 PM

Share

చాలా సినిమాలు థియేటర్స్, ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం నాలుగు ఐదు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే.. పదుల సంఖ్యలో ఓటీటీల్లో విడుదలవుతున్నాయి అటు థియేటర్స్ లో, ఇటు ఓటీటీల్లో సినిమాలతో అభిమానులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. చాలా సినిమాలు థియేటర్స్ లో ఆశించినంతగా ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మంచి వ్యూస్ ను సంపాదించుకోవడంతో పాటు నయా రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. థియేటర్స్ లో దెబ్బేసిన ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.  అలానే ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది. థియేటర్స్ లో ఈ సినిమా అల్ట్రా డిజాస్టర్.  కానీ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న ఉంది ఆ సినిమా.. ఇంతకు ఆ సినిమా ఎదో తెలుసా.?

Allu Arjun: థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే..! అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్ పవర్ ఫుల్ పాత్ర

థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యి ఓటీటీలో అదరగొడుతున్న సినిమా పేరు ఎమర్జన్సీ. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించింది. అలాగే ఈ అమ్మడు దర్శకురాలిగాను వ్యవహరించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతగా ఈ చిత్రానికి ప్రచారం కూడా జరగలేదు. దీంతో ఈ సినిమా కంగనాకు నిరాశే మిగిల్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అదరగొడుతుంది. రూ.60కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ కేవలం సుమారు రూ.20కోట్ల కలెక్షన్లనే దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

తమన్నా వద్దు జాన్వీనే కావాలి..! అభిమాని చేసిన పనికి మిల్కీబ్యూటీ షాక్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

ఇక ఈ సినిమా 2025 మార్చి 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. వచ్చిన రెండు రోజుల్లోనే ఈ సినిమా మంచి వ్యూస్ హోం ట్రెండింగ్ లోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న టాప్ సినిమాలను ఎమర్జన్సీ బీట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న సూపర్ హిట్ సినిమాలను కూడా ఎమర్జన్సీ మూవీ దాటేసింది. ఎమర్జన్సీ సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాశ్ నారాయణ పాత్రను అనుపమ్ ఖేర్ పోషించారు. శ్రేయస్ తల్పడే, మిలింద్ సోమన్, అవిజిత్ దత్, అశోక్ చాబ్రా, మహిమ చౌదరి, విశాఖ్ నాయర్, సతీశ్ కౌశిక్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..