AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: డార్లింగ్ చాలా కూల్‌ గురూ.. ఆకట్టుకుంటోన్న రాధేశ్యామ్‌ కొత్త లుక్‌, చూశారా.?

Prabhas: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు మరికొన్ని గంటల్లో పండుగ మొదలు కానుంది. రేపు (శనివారం) ప్రభాస్‌ పుట్టిన రోజనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే..

Prabhas: డార్లింగ్ చాలా కూల్‌ గురూ.. ఆకట్టుకుంటోన్న రాధేశ్యామ్‌ కొత్త లుక్‌, చూశారా.?
Prabhas New Look
Narender Vaitla
|

Updated on: Oct 22, 2021 | 8:03 PM

Share

Prabhas: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు మరికొన్ని గంటల్లో పండుగ మొదలు కానుంది. రేపు (శనివారం) ప్రభాస్‌ పుట్టిన రోజనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డార్లింగ్‌ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. బాహుబలి తర్వాత నేషనల్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్‌పై ఇప్పుడు యావత్‌ ఇండియన్‌ సినీ లవర్స్‌ దృష్టి పడింది. ఈ క్రమంలోనే ఓవైపు ప్రభాస్‌ సంబరాలతో పాటు, డార్లింగ్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తోన్న చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే రాధేశ్యామ్‌ చిత్రానికి సంబంధించి శనివారం టీజర్‌ను విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పుట్టిన రోజుకు ఒకరోజు ముందే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను రాధేశ్యామ్‌ టీమ్‌ సర్‌ప్రైజ్‌ చేసింది. కొత్త సినిమాలోని ప్రభాస్‌ మరో లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ చాలా కూల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ట్రావెలర్‌ బ్యాగ్‌తో ఏదో అడవిలో షికార్లు కొడుతున్నట్లు ఉన్న ఈ ఫోటో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ రాధేశ్యామ్‌లో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తుండగా ఆయనకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ చూపు ఉంది. మరి రేపు విడుదల కానున్న టీజర్‌ నెట్టింట ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Crime News: వీళ్లు మామూలోళ్లు కాదు..  స్కెచ్ వేశారు.. ఏటీఎం కాలిపోయిందంటూ రూ.అరకోటి కొట్టేశారు.. చివరకు..

Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం.. మహిళా ఉద్యోగులకు నెలలో రెండు పెయిడ్‌ లీవ్స్‌.. కారణం చెప్పాల్సిన పనిలేకుండానే..

ఈ ఫోటోలోని చిన్నారి అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్.. ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.. ఎవరో తెలుసా.!

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే