AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: మరోసారి మంచి మనసు చాటుకున్న కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఇళ్లు లేని జాలర్ల కోసం ..

సూర్య.. తమిళంతో పాటు తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ విలక్షణ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Suriya: మరోసారి మంచి మనసు చాటుకున్న కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఇళ్లు లేని జాలర్ల కోసం ..
Suriya
Basha Shek
|

Updated on: Apr 16, 2022 | 4:46 PM

Share

సూర్య.. తమిళంతో పాటు తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ విలక్షణ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడీ కోలీవుడ్‌ స్టార్‌ హీరో. పదేళ్ల క్రితం స్థాపించిన అగరం ఫౌండేషన్‌ పేరిట పలు పేద విద్యార్థులకు ఉచితంగా విద్య నందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కాగా ఇటీవల ఈటీ సినిమాతో మనముందుకొచ్చిన సూర్య (Suriya) ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలు తీసే బాల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్‌ ఖరారుచేయని ఈ చిత్రం షూటింగ్‌ గత కొన్ని రోజులుగా కన్యాకుమారి సముద్ర తీర ప్రాంతంలో జరుగుతుంది. కాగా ఈ చిత్రంలో అతను మత్స్యకారుడు (Fishermen) పాత్రలో నటిస్తున్నాడు.

వాటిని కూల్చివేయకుండా..

కాగా ఈ సినిమాలో జాలర్లు నివసించేలా సహజంగా ఉండే ఇళ్లు, గుడిసెలను నిర్మిస్తున్నారట. భారీ ఖర్చుతో నాణ్యమైన సెట్స్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఈ గుడిసెల సెట్‌ను కూల్చివేయకుండా ఇల్లు లేని పేద మత్య్యకారులకు ఉచితంగా ఇవ్వాలని సూర్య నిర్ణయం తీసుకున్నారట. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులు, ఆ ప్రాంత ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. దీంతో సూర్య మంచి మనసుని అందరూ అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో సూర్య గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన అభిమానులు పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

Also Read: Chocolate: చాక్లెట్‌ కోసం నదినే ఈది.. సరిహద్దు దాటి భారత్ లోకి వచ్చిన బాలుడు… 15 రోజులు రిమాండ్‌ Pakistan: పంజాబ్ డిప్యూటీ స్పీకర్‌ను చెప్పుతో కొట్టి.. జుట్టు పట్టుకుని ఈడ్చేసిన పీటీఐ ఎమ్మెల్యేలు!

AP Weather Alert: ఏపీ వాసులకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు.. వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..