AP Weather Alert: ఏపీ వాసులకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు.. వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

AP Weather Alert: ఏపీ వాసులకు ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లటి కబురును అమరావతి వాతావరణ శాఖ చెప్పింది. నేటి నుంచి 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని..

AP Weather Alert: ఏపీ వాసులకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు.. వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
Rains
Follow us

|

Updated on: Apr 16, 2022 | 3:38 PM

AP Weather Alert: ఏపీ వాసులకు ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లటి కబురును అమరావతి వాతావరణ శాఖ చెప్పింది. నేటి నుంచి 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్,  యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి గాలులు వీస్తున్నాయి. తత్ఫలితంగా రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు ,రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ: ఈరోజు ,రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఉరుములు లేదా మెరుపులు తో కూడిన ఈదురు గాలులు 3౦నుండి 40 కి మీ వేగము తో ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశము ఉంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

అయితే ఈ అకాల వర్షలతో అన్నదాతకు నష్టాలు తప్పవని ఆందోళలన వ్యక్తమవుతోంది.

Also Read:Sreeja Konidela: వైరల్‌గా మారిన చిరంజీవి కూతురు పోస్ట్‌.. ఎదుటి వారికి ఏది ఇస్తే అదే వస్తుందంటూ..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!