Dada Saheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కోలీవుడ్‌లో ఎవరికి దక్కిందంటే..? మరి మాలీవుడ్… శాండల్‌వుడ్‌లో

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాజాగా 2020 ఏడాదికిగాను దాదా సాహెబ్‌ ఫాల్కే సౌత్‌ అవార్డుల జాబితాను ప్రకటించారు.

Dada Saheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కోలీవుడ్‌లో ఎవరికి దక్కిందంటే..? మరి మాలీవుడ్... శాండల్‌వుడ్‌లో
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2021 | 5:49 AM

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాజాగా 2020 ఏడాదికిగాను దాదా సాహెబ్‌ ఫాల్కే సౌత్‌ అవార్డుల జాబితాను ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు సినీ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ) పరిశ్రమ రంగాలు అవార్డులు అందుకున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌కు సంబంధించిన ఆరు కెటగిరిల్లో అవార్డులు వరించాయి. అయితే టాలీవుడ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల జాబితాలో అక్కినేని నాగార్జున, రష్మిక, దర్శకుడు సుజీత్, తమన్‌ను అవార్డు వరించింన విషయం తెలిసిందే. మరి మిగితా మూడు సినిమా పరిశ్రమల్లో అవార్డుల విజేతల వివరాలు…

కోలీవుడ్‌ నుంచి..

మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్‌- అజిత్‌ కుమార్‌ ఉత్తమ నటుడు- ధనుష్‌ ఉత్తమ నటి- జ్యోతిక ఉత్తమ దర్శకుడు- పార్థిబాన్‌ ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌- అనురుద్ద్‌ రవిచంద్రన్‌

మాలీవుడ్‌ నుంచి…

మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్-మోహన్‌ లాల్ ఉత్తమ నటుడు -సూరజ్ వెంజరమూడు ఉత్తమ నటి- పార్వతీ తిరువోతు ఉత్తమ దర్శకుడు- మధు కె. నారాయణ్ ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌- దీపక్ దేవ్

శాండల్‌వుడ్‌ నుంచి…

మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్-శివరాజ్‌కుమార్‌ ఉత్తమ నటుడు – రక్షిత్ శెట్టి ఉత్తమ నటి- తాన్య హోప్ ఉత్తమ దర్శకుడు- రమేష్ ఇందిరా ఉత్తమ చిత్రం‌- మూకాజ్జియ కనసుగలు ఉత్తమ సంగీత దర్శకుడు- వి. హరికృష్ణ

Also Read: Dadasaheb Phalke award winners : సౌత్ ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’..బెస్ట్ యాక్టర్‌గా నిలిచిన నవీన్ పోలిశెట్టి