ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది.. దక్షిణాదిలోనూ క్రేజ్ మాములుగా ఉండదు..

పైన ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా ? ఎవరో కనిపెట్టండి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్. ఇటీవల స్టార్ హీరోయిన్స్‏కు

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది.. దక్షిణాదిలోనూ క్రేజ్ మాములుగా ఉండదు..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 26, 2021 | 1:11 PM

పైన ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా ? ఎవరో కనిపెట్టండి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్. ఇటీవల స్టార్ హీరోయిన్స్‏కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నారి ఫోటోను మీరు చూసే ఉంటారు. ఎవరో గుర్తుపట్టండి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా రెమ్యూనరేషన్ అందుకుంటూ వరుస చిత్రాలతో ఈ అమ్మడు సత్తా చాటుతుంది. గుర్తుపట్టండి ఎవరో.

Actress 1 స్టార్ హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు దాదాపు టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటోస్ మాత్రమే చూసింటారు. మరి ఇప్పుడు.. పైన ఫోటోలలో ఉన్న ఈ క్యూట్ చిన్నారి మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మకు దక్షిణాదిలో యమ క్రేజ్. గుర్తుపట్టండి. మీకోసం ఒక చిన్న క్లూ.. ఇటీవలే ఈ అమ్మడు నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. గుర్తుపట్టగలరా..

ఈ అమ్మడు ఇటీవల నటించింది.. ఓ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి బయోపిక్‏లో నటించింది. గుర్తుపట్టరా.. హా.. తనే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. సినిమాల్లో స్టార్ హీరోలకు ధీటుగా దూసుకుపోతూ.. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది . ఇటీవల అమ్మడు నటించిన తలైవి మూవీ థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్..

Love Story: బాక్సాఫీస్ వద్ద లవ్ స్టోరీ ప్రభంజనం.. రెండవ రోజు కలెక్షన్స్ ఎంతంటే..

Salman Khan: 33ఏళ్ల సినీ కెరీర్‌లో 100కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోగా సల్మాన్ రికార్డ్.. మొదటి పారితోషకం ఎంతో తెలుసా..

Dil Raju: తను ఎన్నో కష్టాలు చూశాడు.. సక్సెస్‏లు, ఫెయిల్యూర్స్ చూశాడు.. తేజ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దిల్ రాజు..