AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫోటోలో ఉన్న క్యూట్ కపుల్ ఎవరో గుర్తుపట్టగలరా ? ఈ జంటకు సోషల్ మీడియాలో క్రేజ్ మాములుగా ఉండదు..

పైన ఫోటోలో ఉన్న క్యూట్ కపుల్‏ను ఎవరో గుర్తుపట్టారా? అక్కడున్న జంటకు నెట్టింట్లో యమా క్రేజ్.. పాన్ ఇండియా లెవల్లో ఈ జోడికి

ఈ ఫోటోలో ఉన్న క్యూట్ కపుల్ ఎవరో గుర్తుపట్టగలరా ? ఈ జంటకు సోషల్ మీడియాలో క్రేజ్ మాములుగా ఉండదు..
Actress
Rajitha Chanti
| Edited By: |

Updated on: Sep 29, 2021 | 4:12 PM

Share

పైన ఫోటోలో ఉన్న క్యూట్ కపుల్‏ను ఎవరో గుర్తుపట్టారా? అక్కడున్న జంటకు నెట్టింట్లో యమా క్రేజ్.. పాన్ ఇండియా లెవల్లో ఈ జోడికి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. నిత్యం వీరి గురించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. గుర్తుపట్టండి. మీ కోసం ఈ చిన్న.. ఈ జంటకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. ప్రస్తుతం వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. స్టార్ హీరో హీరోయిన్‏గా ఎవరి ప్రొఫెషనల్ కెరీర్‏లో వారు బిజీగా ఉంటూనే.. తమ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తుంటారు.

1

ఇప్పుడైనా గుర్తుపట్టారా ? మీకోస మరో క్లూ… ఈ జోడి టాలీవుడ్ కాదు.. బాలీవుడ్. వారిద్దరూ బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్. ప్రస్తుతం బీటౌన్ లో ప్రేమ కథలలో వీరు ఒకరు. సినిమాలతో బిజీగా ఉంటునే.. విరామం సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని ఇలా ఎంజాయ్ చేస్తుంటారు. తన ప్రియుడి పుట్టినరోజు సందర్భంగా.. ఈ ముద్దు గుమ్మ.. తన సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ భారీ ప్రాజెక్ట్‏లో నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. గుర్తుపట్టేయండి…

పైన ఫోటోలో ఉన్న ఆ క్యూట్ కపుల్… బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడి అలియా భట్. రణబీర్ కపూర్. వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గతేడాది పెళ్లి చేసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చినా.. కోవిడ్ కారణంగా.. వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఈరోజు బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ పుట్టిన రోజు కావడంతో అలియా భట్.. తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపుతూ.. ఈ రేర్ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం అలియా ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ విడుదలైన అలియా పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Also Read:Naga Chaitanya: మా ప్రయాణం ఆగిపోతుందని బాధగా ఉంది.. ఈ జర్నీని ఆపొద్దు.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..

సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్