AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: జోరు వానలో సమంత ప్రయాణం.. నిన్ను కచ్చితంగా చేరుకుంటాను అంటూ పోస్ట్‌.

Samantha: ఏమంటూ సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో నుంచి 'అక్కినేని' అనే అక్షరాన్ని తొలగించిందో అప్పటి నుంచి ఈ అందాల తార పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సమంత, నాగచైతన్యల మధ్య..

Samantha: జోరు వానలో సమంత ప్రయాణం.. నిన్ను కచ్చితంగా చేరుకుంటాను అంటూ పోస్ట్‌.
Narender Vaitla
| Edited By: |

Updated on: Sep 27, 2021 | 6:26 PM

Share

Samantha: ఏమంటూ సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో నుంచి ‘అక్కినేని’ అనే అక్షరాన్ని తొలగించిందో అప్పటి నుంచి ఈ అందాల తార పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సమంత, నాగచైతన్యల మధ్య ఏదో జరుగుతోంది అంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇటు చైతన్య కానీ, అటు సమంత కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయేసరికి, ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. దీంతో మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా కూడా ఈ లవ్లీ కపుల్‌పై వార్తలు రాసేస్తోంది. ఇక ఈ అంశం ఓవైపు టాలీవుడ్‌తో పాటు ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తుంటే సమంత మాత్రం చెన్నైలో జాలీగా గడుపుతోంది. తన స్నేహితులతో కలిసి హాలీడే ఎంజాయ్‌ చేస్తోంది.

ఇటీవలే త్రిష, కీర్తి సురేశ్‌, కళ్యాణ్‌ ప్రియదర్శన్‌లో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా సమంత సైక్లింగ్‌ చేస్తూ జాలీగా గడిపింది. అది కూడా జోరుగా వాన కురుస్తున్న సమయంలో సైక్లింగ్‌ చేయడం విశేషం. స్నేహితులతో కలిసి సైక్లింగ్‌ చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

సమంత పోస్ట్..

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

ఈ వీడియోతోపాటు.. ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో వర్షంలో సైకిల్‌ ప్రయాణం ఎంతో మధురం’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఇక మొదటి రోజు 21 కిలోమీటర్లు సైకిల్‌ ప్రయాణం చేశానని చెప్పుకొచ్చిన సమంత.. 100 కిలో మీటర్లను కచ్చితంగా చేరుకుంటాను అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో సమంత చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Samantha

Also Read: Maa Elections: అసలైన పోరు ఈరోజు నుంచే.. టాలీవుడ్‏లో ఎన్నికల జోరు.. నామినేషన్ వేయనున్న ప్రకాష్ రాజ్ అండ్ టీం..

Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..

శ్రీవారిని దర్శించుకున్న దిల్‏రాజు.. వంశీ పైడిపల్లి.. ప్రియుడితో కలిసి తిరుమలకు లేడీ సూపర్ స్టార్..

Follow Us
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే