Viral News: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? పేరు తెలిస్తే ఇంతలా మారిందా.. అని షాక్‌ అవ్వాల్సిందే.

Viral News: సినీ తారలు సర్జరీ చేయించుకుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయమంపై తారలు నేరుగా స్పందించకపోయినప్పటికీ వార్తలు మాత్రం వస్తూనే ఉంటాయి..

Viral News: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? పేరు తెలిస్తే ఇంతలా మారిందా.. అని షాక్‌ అవ్వాల్సిందే.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 27, 2021 | 1:48 PM

Viral News: సినీ తారలు సర్జరీ చేయించుకుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయమంపై తారలు నేరుగా స్పందించకపోయినప్పటికీ వార్తలు మాత్రం వస్తూనే ఉంటాయి. కేవలం వార్తలే కాకుండా అప్పుడప్పుడు మారిన వారి రూపం వీటికి బలం చేకూరుస్తుంటాయి కూడా. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌కు చెందిన అందాల తార కూడా సర్జరీ చేయించుకుందన్న వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.. ఆ అమ్మడు పోస్ట్‌ చేసిన ఫొటేనే ఈ ప్రశ్నలు వచ్చేలా చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరు.? ఆ కథేంటో తెలుసుకోవాలనుందా.?

Rakul

అందం, అభినయం ఉన్న తారల్లో నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఒకరు. సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉండే ఈ చిన్నది తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేసిన ఓ ఫొటో తీవ్ర చర్చకు దారి తీసింది. రకుల్‌ మునపటిలా కాకుండా పూర్తి భిన్నంగా కనిపించడమే ఇందుకు కారణం. ఈ ఫొటో చూసిన వారు అసలు ఇందులో ఆమేనా.? అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి పెదాలకు సర్జీరీ చేయించుకుందన్న చర్చ జరిగింది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

ఈ సర్జరీ కారణంగానే రకుల్‌ ఇలా మారిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి రకుల్‌ ఇలా ఎందుకు మారింది.? అసలు కథేంటో తెలియాలంటే రకుల్‌ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ అందాల తార కెరీర్‌ విషయానికొస్తే ప్రస్తుతం.. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కొడపాలం’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు హిందీలో అటాక్‌, మేడే, థ్యాంక్‌ గాడ్‌, డాక్టర్‌ జీ సినిమాలతో పాటు తమిళంలో ఇండియన్‌ 2, అయాలాన్‌ చిత్రాల్లో నటిస్తోంది.

Also Read: Pushpa Movie: పుష్ప షూటింగ్ లోకేషన్ స్పాట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. అందమైన ఫోటో షేర్ చేసిన మేకర్స్.. మీరు చూశారా ?

Samantha: జోరు వానలో సమంత ప్రయాణం.. నిన్ను కచ్చితంగా చేరుకుంటాను అంటూ పోస్ట్‌.

Maa Elections: అసలైన పోరు ఈరోజు నుంచే.. టాలీవుడ్‏లో ఎన్నికల జోరు.. నామినేషన్ వేయనున్న ప్రకాష్ రాజ్ అండ్ టీం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ