AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కినేని కోడలి రూటే కరెక్ట్ అంటోన్న కాజల్.. దానికి ఓకే చెప్పేసింది!

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్.. అక్కినేని వారి కోడలి రూటే కరెక్ట్ అంటోంది. ఇప్పుడు సామ్ రూట్‌లోనే కాజల్ కూడా అడుగులు వేయాలనుకుంటోంది. ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తోడు కొత్త టెక్నాలజీ..

అక్కినేని కోడలి రూటే కరెక్ట్ అంటోన్న కాజల్.. దానికి ఓకే చెప్పేసింది!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 20, 2020 | 10:47 AM

Share

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్.. అక్కినేని వారి కోడలి రూటే కరెక్ట్ అంటోంది. ఇప్పుడు సామ్ రూట్‌లోనే కాజల్ కూడా అడుగులు వేయాలనుకుంటోంది. ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తోడు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. అందరి దగ్గరా ఇంటర్నెట్ కూడా ఉండటంతో.. ఇండియాలో డిజిటల్ మీడియా అంత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.

అందులో భాగంగానే ఇండియాలో ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు చాలా ప్రాచూర్యంలోకి వచ్చాయి. దీంతో చాలా మంది బాలీవుడ్ బడా యాక్టర్స్ వెబ్ సిరీస్ బాట పడుతున్నారు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ బాగా ప్రాచూర్యం పొందాయి కూడా. ఇవి ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఎక్కువగా వీటికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా వెబ్ సిరీస్‌లోకి అడుగు పెట్టేసింది. ది ఫ్యామిలీ మ్యాన్‌-2లో నటిస్తోంది. దీంతో తెలుగులో కూడా బడా నిర్మాతలు, దర్శకులు, పలువురు నటులు వెబ్ సిరీస్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పుడు తాజాగా హీరోయిన్ కాజల్ కూడా వెబ్ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో కాజల్ నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. మొదట దీన్ని తమిళంలో తెరకెక్కించనున్నారట. ఆ తరువాత తెలుగులో కూడా విడుదల చేయనున్నారని టాక్.

ఇది కూడా చదవండి: 

బిగ్‌ సర్‌ప్రైజ్: ఈ రోజే రానా, మిహీకాల నిశ్చితార్థం

టెన్త్ స్టూడెంట్స్‌కి గుడ్‌‌న్యూస్.. బిట్ పేపర్ తొలగింపు

షాకింగ్ న్యూస్.. బిగ్గరగా మాట్లాడినా కరోనా..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!