మెదడు వాపు మరణాలు: బీహార్ సర్కార్‌కు సుప్రీం నోటీసులు

మెదడు వాపు మరణాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలంటూ బీహార్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది అత్యున్నత న్యాయస్థానం. ఈ వ్యాధికి సంబంధించి బీహార్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవై నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల మృతి చాలా తీవ్రమైన అంశమని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యాధి వలన […]

మెదడు వాపు మరణాలు: బీహార్ సర్కార్‌కు సుప్రీం నోటీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2019 | 2:27 PM

మెదడు వాపు మరణాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలంటూ బీహార్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది అత్యున్నత న్యాయస్థానం. ఈ వ్యాధికి సంబంధించి బీహార్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవై నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల మృతి చాలా తీవ్రమైన అంశమని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది.

అయితే ఈ వ్యాధి వలన జూన్ 1 నుంచి ఇప్పటివరకు బీహర్‌లో 140మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. అందులో ఎక్కువ మరణాలు ముజఫర్‌పూర్‌లోనే నమోదయ్యాయి. ప్రభుత్వం ఆధీనంలో నడుస్తోన్న శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో దాదాపు 120మంది పిల్లలు ఈ వ్యాధి వలన కన్నుమూశారు. మరికొంతమంది తమ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు