ఎగ్జిట్ పోల్స్‌కు ఎన్నికల సంఘం బ్రేకులు

ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మే 19 వరకు నిషేధం విధించింది. ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఇన్ని సీట్ల మెజారిటీ వస్తుందని ప్రచారం చేయడం, ప్రచురించడంపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన రాష్ట్రాల్లోనూ చివరి దశ ఎన్నికలు జరిగే మే 19 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.  పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించకూడదని ఈసీ స్పష్టం […]

ఎగ్జిట్ పోల్స్‌కు ఎన్నికల సంఘం బ్రేకులు
Follow us

|

Updated on: Apr 13, 2019 | 4:07 PM

ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మే 19 వరకు నిషేధం విధించింది. ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఇన్ని సీట్ల మెజారిటీ వస్తుందని ప్రచారం చేయడం, ప్రచురించడంపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన రాష్ట్రాల్లోనూ చివరి దశ ఎన్నికలు జరిగే మే 19 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.  పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించకూడదని ఈసీ స్పష్టం చేసింది.