Crime News: మూడు రోజుల పసికందు అపహరణ.. గుంటూరులో కలకలం.. నిద్రిస్తుండగా అర్థరాత్రి..

Three-day-old baby kidnapped: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన గుంటూరు జీజీహెచ్‌లో

Crime News: మూడు రోజుల పసికందు అపహరణ.. గుంటూరులో కలకలం.. నిద్రిస్తుండగా అర్థరాత్రి..
Baby
Follow us

|

Updated on: Oct 16, 2021 | 10:57 AM

Three-day-old baby kidnapped: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన గుంటూరు జీజీహెచ్‌లో చోటుచేసుకుంది. పసికందు అదృశ్యమవ్వడం జిల్లాలో కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సమయంలో మూడ్రోజుల మగ శిశువు అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. తాత, అమ్మమ్మ వద్ద పడుకొని ఉన్న చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో అప్రమత్తమైన వారు జీజీహెచ్‌ అధికారులకు, పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.

పెద కాకానికి చెందిన ప్రియాంక అనే మహిళ 12వ తేదీన జీజీహెచ్‌లో ప్రసవించింది. ఈ క్రమంలో రాత్రి వేళ 1.30 సమయంలో బాబుని తీసుకుని నాయనమ్మ, అమ్మమ్మ వార్డ్ బయటకు వచ్చారు. అనంతరం బాబుని పక్కన ఉంచుకుని నిద్రపోయారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా..శిశువు అదృశ్యంతో పెదకాకానికి చెందిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Durga idol immersion: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. నమజ్జనం చేస్తుండగా ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి..

Crime News: జ‌గిత్యాల జిల్లాలో దారుణం.. రౌడీషీట‌ర్ హత్య.. కత్తులతో నరికి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!