AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: దారుణం.. 9ఏళ్ల పాపపై అత్యాచారం.. కామంతో కళ్లు మూసుకుపోయిన మైనర్ బాలుడు..

కడప జిల్లా చక్రాయపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడి కామానికి ఓ పసిపాప బలైంది. ఓ మైనర్ యువకుడికి కామంతో కళ్లు..

Crime News: దారుణం.. 9ఏళ్ల పాపపై అత్యాచారం.. కామంతో కళ్లు మూసుకుపోయిన మైనర్ బాలుడు..
Crime
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2021 | 1:13 AM

Share

Crime News: కడప జిల్లా చక్రాయపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడి కామానికి ఓ పసిపాప బలైంది. ఓ మైనర్ యువకుడికి కామంతో కళ్లు మూసుకు పోయి ఓ చిన్న పాపను అత్యాచారం చేశాడు. కడప జిల్లా చక్రాయపేటలో 9 ఏళ్ల పసి బాలికపై అదే గ్రామానికి చెందిన కామంతో కళ్లు మూసుకుపోయిన 14 ఏళ్ల ఓ మైనర్ యువకుడు అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఓ చిన్న మేక పిల్ల చనిపోవడంతో ఆ మైనర్ బాలిక దాన్ని పడేయడానికి గ్రామ సమీపంలోని కంప చెట్ల వద్దకు వెళ్లగా అక్కడ కాపుకాసి ఉన్న ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ పసిపాప బట్టలు మొత్తం చింపి నోటికి గుడ్డ కట్టి దారుణానికి ఒడిగట్టడంతో నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఉండిపోయింది ఆ బాలిక.

పాప ఎంత సేపటికీ రాకపోవడంతో ఆ చిన్నారి మేనత్త వెళ్లి చూడగా..ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని బాలిక తండ్రి ఆవేదనతో చెప్పాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి న్యాయం చేయాలంటూ చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deadbody in Fridge: ఫ్రిడ్జ్ లో వృద్ధుడి శవం.. అంత్యక్రియలకు డబ్బులు లేక దాచానంటోన్న మనుమడు

ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు ఆరు నెలల జైలు, జరిమానా.. శిక్ష ఖరారు చేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు

Tirumala: శ్రీవారి దర్శన టిక్కెట్లు మార్ఫింగ్ చేసి భక్తులకు విక్రయం.. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూపీలాగడంతో గుట్టురట్టు

ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి బ్రతిమిలాడింది..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి బ్రతిమిలాడింది..
రోగిని చితక్కొట్టిన డాక్టర్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
రోగిని చితక్కొట్టిన డాక్టర్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారులు బలి!
విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారులు బలి!
మీ మొబైల్‌లో డార్క్ మోడ్ బ్యాటరీ లైఫ్ పెంచదా? ఆశ్చర్యపోయే కారణాలు
మీ మొబైల్‌లో డార్క్ మోడ్ బ్యాటరీ లైఫ్ పెంచదా? ఆశ్చర్యపోయే కారణాలు
కొత్త సంవత్సరంలో వారికి ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం!
కొత్త సంవత్సరంలో వారికి ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం!
కియారా అద్వానీకి కలిసి రాని టాలీవుడ్..
కియారా అద్వానీకి కలిసి రాని టాలీవుడ్..
పొలం గట్లపై వింత ముద్రలు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం!
పొలం గట్లపై వింత ముద్రలు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం!
75 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్ లక్కోడు..
75 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్ లక్కోడు..
న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ చెప్పాలా..? హెల్మెట్ బొకేలు ట్రై చేయండి
న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ చెప్పాలా..? హెల్మెట్ బొకేలు ట్రై చేయండి