Kidnap case in Tirupati: వీడని మిస్టరీ... తిరుపతిలో కిడ్నాప్ కేసు మిస్టరీ కొనసాగుతూనే ఉన్నది...

Kidnap case in Tirupati: వీడని మిస్టరీ… తిరుపతిలో కిడ్నాప్ కేసు మిస్టరీ కొనసాగుతూనే ఉన్నది…

Updated on: Mar 03, 2021 | 4:53 PM

ఫిబ్రవరి 27 న అలిపిరి బస్టాండ్ దగ్గర 6 ఏళ్ళ బాలలుడు కిడ్నప్ కి గురి అయ్యాడు.. శ్రీవారి దర్శనం కోసం తిరుపతి కి వచ్చింది సాహు కుటుంబం... అయితే బస్టాండ్ లో ఒక వ్యక్తి కిడ్నప్ చేసినట్లు సీసీ కెమెరా లో కనపడింది....

Loading...
Unable to load recommendations.
Follow Us